ElevateVoices

ఓం శరణం అయ్యప్పా

హర హర అయ్యప్ప హరిహర సుతయ్యప్ప
శబరిగిరి నివాసయ్యప్ప శరణు ఘోషయ్యప్ప

ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త పరిపాలక అయ్యప్ప
సద్గుణ బోధక అయ్యప్ప శరణు ఘోష అయ్యప్ప

అనంత శక్తి అయ్యప్ప అనంత రూప అయ్యప్ప
కనకమణి అలంకృత అయ్యప్ప శరణు ఘోష అయ్యప్ప

మానసికార్చిత అయ్యప్ప మానవలోక రక్షక
శాంతస్వరూప అయ్యప్ప శరణు ఘోష అయ్యప్ప

ఓం శరణం అయ్యప్ప

4 days ago | [YT] | 4,692