Sri Datta Prasaram

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము - మహా మృత్యుంజయ హోమము - 11.06.2025*

ఓం శ్రీ గురుభ్యోనమః,

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరము నందు జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని తేదీ : 11.06.2025 న *మహా మృత్యుంజయ హోమము* నిర్వహింపబడుతున్నది..

ఈ హోమము నందు ప్రత్యక్షము గా లేదా పరోక్షముగా (మీ గోత్రనామలతో) పాల్గొనుటకై, ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు..:

*99089 73699*

*91828 82632*

హోమము యందు ప్రత్యక్షముగా పాల్గొనదలచిన వారు 11.06. 25 తేదీ నాడు ఉదయం 8.00 గం. ల కల్లా మందిరము వద్ద రిపోర్ట్ చెయ్యవలెను

హోమము యందు ప్రత్యక్షముగా పాల్గొనే భక్తులకు, హోమము తదుపరి ఉచిత అంతరాలయ దర్శనముకు అనుమతించబడును.

సర్వం..
శ్రీ దత్తకృప.!!

శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం
మొగలిచెర్ల గ్రామం
లింగసముద్రం మండలము
SPSR నెల్లూరు జిల్లా
పిన్ : 523 114

-----

(మందిర వివరముల కొరకు :
పవని శ్రీ విష్ణు కౌశిక్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్...9182882632 & 99089 73699)

----
మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును :

youtube.com/playlist?list=PLZ...
-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము , శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 :

Follow this link to view our catalog on WhatsApp: wa.me/c/919182882632
Mn
----
Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.


Sarvam,

Sri Datta Krupa 🙏


Google Maps Link for Location of the Temple : goo.gl/maps/yNkYJJxcQjnnzC87A?entry=yt


You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details 


Follow us on :


Sri Datta Prasaram channel - Telugu on WhatsApp: 


whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N


*Sri Datta Prasaaran - Hindi* whats app group link : chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A



*Spotify :*

open.spotify.com/episode/0C2SBausTTAe4Svmil1d5As?s…


*Amazon Music :*


music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-7…


*Gaana :*


gaana.com/song/mogilicherla-avadhutha-sri-dattatre…



Facebook Link : 

www.facebook.com/profile.php?id=61552534207161&mib…


Twitter id : 

@dattaprasaram




 

Twitter Link :

twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw…



#dattatreya #seva #hindu #birthday #education #sivan #biography #maa #maadurga #mogilicherla #avadhuta #avadhutha #siva #ganesh #hanuman #shreeram #malakonda #ramakrishna #paramahamsa  #samarth #ramanamaharshi #pithapuram #saibaba #girnar #shirdi #akkalkot #adishankaracharya #shreeram #lakshminarasimhatemple #navagraha #venugopalaswamy #yoga #sadhguru #sadhna #sadhana #aradhana #kalyanam #paduka #telugu #bhajan #pallaki #aarti #abhishekam #prasad #charitra #hindi #modi #india #devotion #reels

1 year ago |[YT] | 95