motivate yourself with mamatha mallam

"బతుకమ్మ పూలలో ఉన్న రంగులు మన హృదయంలో ఉన్న ఆశలు – ఒకటిగా చేరి పండగ చేసుకోవడమే నిజమైన ఆనందం."

"ఈ సద్దుల బతుకమ్మ మీ జీవితానికి కొత్త వెలుగులు, మీ కుటుంబానికి ఆరోగ్యం – ఆనందం – ఐశ్వర్యం తీసుకురావాలి. మనసులు కలిపే ఈ పండుగ మన బంధాలను మరింత బలపరచాలి. "

##mamathamallam #emotionalstrengthcoachforwomen #digitalmahila #digitalmahilachallenge3
#SaddulaBathukamma #Batukamma2025 #ManaTelangana #FloralFestival #FamilyBonding #HappinessAndHarmony #TelanganaTradition

2 weeks ago | [YT] | 0