ఆనాడు పార్లమెంటులో రాజ్యసభ మెంబర్గా హరికృష్ణ గారు తెలుగు భాషలో మాట్లాడుతూ ఉంటే చైర్మన్ సీట్లో ఉన్న మలియాలి కుక్క కురియన్ గాడు హిందీలో మాట్లాడని తెలుగును అవమానిస్తే నేను తెలుగులోనే మాట్లాడతాను అని గట్టిగా చెప్పిన పులి హరికృష్ణ గారు మీరు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని మరువదు ఈ తెలుగు జాతి జై హరికృష్ణ జై తెలుగు తల్లి
4 days ago | 11
మహా. నాయకుడు. కాకపోవచ్చు. కానీ. మంచి. మనసువున్న. మహామనిషి
4 days ago | 7
Johar Hari Krishna Annaya nandamuri vari vamsaniki evaro chedi kannu padidndo naku chala badha ga vuntundi
2 days ago | 0
Nara Chandrababu Naidu Official
నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. మా మధ్య కేవలం బంధుత్వం మాత్రమే కాదు... అంతకంటే ఎక్కువగా ఆత్మీయతను, స్నేహాన్ని మేమిద్దరం పంచుకున్నాం. కుటుంబ సభ్యులకే కాదు, పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, నందమూరి అభిమానులకు కూడా ఆత్మీయతను పంచిన మంచి మనిషి హరికృష్ణ.
4 days ago | [YT] | 8,760