అందరికీ విద్య, అందరికీ వైద్యం ప్రభుత్వాలు ఉచితంగా అందించాలని మా అభిప్రాయం
6 days ago | 94
దీనికన్నా పరిపాలన మొత్తం ప్రైవేటు పరం చేస్తే ఇకమీదట ఎటువంటి ఇబ్బందులు, ఇలా పోల్స్ పెట్టుకోడాలు ఉండవ్
6 days ago (edited) | 53
🙏🙏🙏. ప్రపంచంలో యే ప్రభుత్వం అయినా ప్రజలకు మానవత్వంతో, ప్రజలను, సమాజాన్ని బాగుచేయాలంటే ఉచిత విద్య, వైద్యం ఖచ్చితంగా అందించాలి. అప్పుడే నాయకులకు గౌరవం, మర్యాదలు. 🙏
5 days ago (edited) | 7
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతకుని అర్హత సాధించిన విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్య అందించాలి.
6 days ago | 10
బాబుగోరు పీపీపీ అంటున్నారంటే వాళ్ళ కుటుంబానికి సంపద సృష్టించినట్లున్నారు. ప్రజలు ఏమైపోతే వాళ్ళకేంటి వాళ్ళ సంపద సృష్టి వాళ్ళకు ముఖ్యం.
6 days ago | 9
ఏ ప్రభుత్వం అయినా ఉచితలు అన్ని తీసేయండి విద్య వైద్యం ఉచితంగా అందించండి చాలు. ప్రతి పేద కుటుంబం విద్య వైద్యనికి ఆస్తులు కూడా భేటీ అమూకోవలసి వస్తుంది
6 days ago | 9
విద్య మరియు వైద్యం కోసం ఉచితం ఉండాలి, బస్సులు, మహిళలకు పెన్షన్లు మొదలైన వాటికి కాదు.
6 days ago | 6
ప్రభుత్వం ఆరోగ్య శాఖ కూడా ప్రైవేటు సంస్థలకు ఇచ్చేదనికంటే ప్రభుత్వం నే ప్రైవేటు సంస్థలకు ఇచ్చే ఆలోచలు కూడా ఉంటే సరిపోతుంది
6 days ago | 36
రాజకీయ పార్టీలు పక్షపాతం ఉండవు కనుక అందరికీ వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండడం వలన మెరుగైన వైద్యం సామాన్యులకు అందుబాటులో ఉంటుంది అనగా మాకు...! అన్ని ప్రభుత్వాలు మాకు సమకూర్చిన అప్పుడు విద్య వైద్యం ఉపాధి కూడా ప్రభుత్వంలోని కొనసాగించాలి...!
6 days ago | 5
PPP లో నడిపితే బాబుగారి వర్గీయులు బాగుపడతారు వారికి సంపంద సృష్టి బాబు గారు చెప్పినట్టు జరుగుతుంది అదీ ప్రభుత్వం నడిపితే అలగా జనానికి ఉపయోగం జరుగుతుంది
6 days ago | 35
అన్నీ ప్రైవేట్ పరం చేస్తే ఈ ప్రభుత్వం ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఈ ప్రధాన మంత్రి ఎందుకు బొక్క
6 days ago | 3
ప్రభుత్వం నడపాలి కానీ, ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులకు అధికారులకు జీతాలు తక్కువ ఇవ్వాలి... నిర్వహణ పర్యవేక్షణ కఠినంగా ఉండాలి.. ప్రభుత్వ వ్యవస్థలో నడుస్తున్న సంస్థలు అధ్వానంగా, బాధ్యత రహితంగా ఉన్నాయని... ప్రభుత్వ ఉద్యోగులు & అధికారులు:- #ఎవరికి చెప్పుకుంటా చెప్పుకో #ఏం చేసుకుంటావో చేసుకో #మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు #మేము చేసే తప్పులకు అన్యాయాలకు అక్రమాలకు దోపిడీలకు అవినీతికి మా యూనియన్లు మమ్మల్ని కాపాడుతాయి.. #ఎలక్షన్లో ఏ రాజకీయ పార్టీకైనా మా ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు ముఖ్యం..
6 days ago (edited) | 5
Govt aadheenamulo annivargala prajalaku medical facilities anduthayi. Students takkuva feesulatho chaduvukovachu
6 days ago | 7
journalist sai
వైద్య కళాశాలలు ప్రభుత్వం నిర్వహించాలని జగన్, పి పి పి బెటర్ అని బాబు ప్రభుత్వాల వాదన నేపథ్యంలో మీ అభిప్రాయం
6 days ago | [YT] | 2,648