im venkee

చాలా రోజుల తర్వాత మళ్లీ youtube లో రెగ్యులర్ గా వీడియోస్ చేద్దామనుకుంటున్నాను. ఏ టాపిక్ మీద నా వీడియోస్ మీకు నచ్చుతాయో చెప్పండి. ఒకటి డ్రోన్ వీడియోలు అంటే డ్రోన్ గురించి లెసన్స్ నేర్పించడం, ఇంకోటి నా కార్ వీడియోస్ సో నేను ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ చేస్తున్నాను కదా సో కార్ వీడియోలు పెడితే ఎలా ఉంటదో ఒకసారి నాకు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.

1 year ago | [YT] | 0