నిజాం పాలన కోసం, ఇస్లామిక్ తెలంగాణ కోసమే
2 weeks ago | 30
తెలంగాణ వాళ్లు అందరూ తెలంగాణ లోనే ఉండాలి. ఇతర ప్రాంతాలకు బ్రతుకుతెరువు కోసం వెళ్లకూడదు. అంతేగా మీరు చెప్పే నీతి
2 weeks ago | 55
మనకి సంపాదించటం చేత గాక మార్వాడీల సంపాదన మీద పడితే ఏం వస్తది దేశంలో ఎన్నో విధాలుగా సంపాదించుకోవచ్చు మార్వాడీల వలన నష్టం జరుగుతుంది అనటం తప్పు అది వల్ల తెలివి నీ తెలివితో నువ్వు సంపాదించుకో నీ జీవితానికి ఒక అర్థం జై హింద్
2 weeks ago | 19
హిందూ దేశం లొ హిందువులు ఎక్కడయినా బ్రతుకోచ్చు. జై తెలంగాణ
2 weeks ago | 51
Go back Indians from America అని Trump అనడం తప్పు లేదు ఈ లెక్కన. అంతేగా?
2 weeks ago | 80
మార్వాడీలు కూడా మన ఇండియా వాళ్ళు ఎక్కడైనా పోవచ్చు బతకచ్చు కానీ పొమ్మంటే హైదరాబాదు మన పల్లెటూరు అయితది నువ్వు చెప్తున్నా హైదరాబాదులో ఉన్న వాళ్ళు అన్ని వేరే ఊర్లో ఉండి వచ్చిన వాళ్ళు మరి
2 weeks ago (edited) | 46
అన్నీ దేశాల వాళ్ళు, అన్నీ స్టేట్స్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు గోబాక్ అంటే పరిస్థితి ఏంటి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, దీని వెనుక ఎవరున్నారో ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకోరా?
2 weeks ago | 5
ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చన్న మార్వాడి షాపులో మార్వాడి పని చేస్తారు మనవాళ్లు ఎంతమంది ఉన్నారన్న మరి మనం ఎలా బతకాలి అన్న
2 weeks ago (edited) | 6
మార్వాడీ లు పోవాలి అంటారు మరకలతో ప్రాణాలు తీసుకుంటారు జై మరక జైజై మరక అనండి మరకలు ఆదిపత్యం పెరిగితే మా గడ్డ మీ గడ్డ నీ మరకలు వే. ఆఖరికి మనకి ప్రాణం కూడా దక్కదు కాశ్మీర్ హిందువులకు పట్టిన గతే మన అందరికీ పడుతుంది కాదంటారా
2 weeks ago | 23
We are indians, we have the right to live anywhere in india.
2 weeks ago | 10
మొన్న ఆంధ్రావాళ్ళ వంతు... నేడు వీళ్ళవంతు.. రేపు ఇంకొకరు... ఎల్లుండి ఇంకొకరివంతు, ఆవలెల్లుండి ఇంకొకరు.... పోయేకాలం...
2 weeks ago | 0
Okavela tarimi kodithey, north lo una mana valani kuda kodtharu adhi pedha problem, issue pedhaga avuthundhi. Valu chesedhi business only hyderabad lo allow cheyali, districts lo allow cheyodhu.
2 weeks ago | 19
మార్వాడీలు తో ముగుసదు.ఒక్కొక్క వర్గాన్ని వెళ్లగొడతారు.,ఆంధ్ర హోటళ్ళు,ఆంధ్ర సినిమా స్టూడియోలు,ఆంధ్ర హిరోలు గో బ్యాక్ అని మొదలయి కంచ ఐలయ్య ముస్లిములను సినిమా హీరోలుగా తీసుకువస్తాడు.
2 weeks ago (edited) | 3
మన దగ్గర దమ్ము లేక వాళ్ళను గోబ్యాక్ అంటే ఏం లాభం మనవాళ్ళు వాళ్ళ లాగ బిజినెస్ చేస్తే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మనవాళ్ళదగ్గరికే వెళ్తే వాళ్ళ బిజినెస్ నడవక వాళ్లే వెళ్ళిపోతారు ఇప్పుడు రాజస్థాన్ sweethouse ఉంది ఎన్నో సంవత్సరాలనుండి ఉంటున్నాయి మనవాల్ల sweethouses ఎన్ని ఉన్నాయి చెప్పండి దేనికైనా మార్పు మాననుండే రావాలె మనమే మారాలే మనవాళ్ళు వేరే రాష్ట్రము లో ఉన్నారుకదా మనం goback అంటే వాళ్ళు goback అంటారు మనం అందరం కలిసి రోహింగ్యాలను తన్ని తరిమి కొట్టాలె కాని మనం మనం కాదు
2 weeks ago | 2
YOYO TV Channel
తెలంగాణలో "మార్వాడీ గో బ్యాక్" వివాదం..
2 weeks ago | [YT] | 1,588