RGV గారు....మిగతా వాళ్ళు RGV గారి దగ్గరే శిష్యులు... RGV గారి పర్సనల్ కేరక్టర్ పక్కన పెట్టీ చూస్తే....డైరెక్షన్ లో మాత్రం అల్టిమేట్ ఒక్కో మిస్సైల్ లాగా శిష్యులు తయారు అయ్యారు...like.... తేజగారు పూరి గారు కృష్ణ వంశీగారు దశరథ్ గారు ఇలా చెప్తూ వుంటే ఇంకా చాలా మంది వున్నారు...రాము గారికి తొక్కేసే గుణం లేదు
1 day ago | 0
Mana Telugu Cult
OG Director Of TFI ?
1 day ago | [YT] | 511