Akashvani News Vijayawada

🔹జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
🔹దేశ వ్యాప్తంగా ఉన్న పంచాయితీలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రతీ ఏటా ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
🔹ఈ సంవత్సరం జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని "మొత్తం ప్రభుత్వ విధానం" ఇతివృత్తంతో ఒక ప్రధాన జాతీయ కార్యక్రమంగా జరుపుకుంటున్నారు.
#ViksitBharat #PanchayatiRaj #MoPR #NPRD2025 #EmpoweredPanchayats

7 months ago | [YT] | 13