తాత్కాలికంగా ఏంట్రా బాబు... అయినా ఆ నా బట్ట గాళ్ళు ఏం చేశారో అదే చేయాలి గాని, నీరు ఆపడం ఏంటి సామి?? శాశ్వతంగా అన్ని ఆపేయాలి. ఇన్ని దారుణాలు చేసిన కూడా ఇంకా వాళ్ళతో సంబంధం లో ఉన్నామంటే అసహ్యం గా ఉంది.
4 days ago | 99
కఠినమైన చట్టాలు నిర్ణయాలు తీసుకోకపోతే ఇలాంటివే జరుగుతాయి 💛💛💛 అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న
4 days ago | 16
భారత దేశంనీ హైందవ దేశం గా ప్రకటించాలి భారత రాజ్యాంగంలో లౌకిక రాజ్యం అనే పదం తొలగించాలి ఎందుకంటే లౌకిక రాజ్యం అనే విధానం ఒక హిందువులు తప్ప మొదటి నుండి ఇతర మతాలు వాళ్లూ పాటించడం లేదు హైందవ దేశం ఇలా నాశనం చేయడానికి 2 కారణాలు 1. కాంగ్రెస్ 2. సుప్రీం కోర్టు ప్రపంచం లోనే మొదట వున్న హైందవ సంస్కృతి పుట్టిన దేశం భారత్ కానీ భారత లో హైందవ సంస్కృతి కి తప్ప మిగతా మతాలు వాళ్ళకి రక్షణ వుంది
4 days ago | 62
Nakoka doubt bro.. Mana synikulu yekkuvaga kapu kasedi jammu kashmir area so అక్కడ ఎలా వాళ్ళు బోర్డర్ దాటి వచ్చారు అని. మన వాళ్ళు అంత ఈజీగా రానివ్వరుగా so మన దేశంలోనే మతకల్లోలలు సృష్టించటానికి రాజకీయాపార్టీలు చేస్తున్న కుట్ర అని అనుకుంటున్నా
2 days ago | 2
ఇందిరా హయాంలో 1967 చైనా ని తరిమి కొట్టారు. 1971 లో పాక్ ని 2 ముక్కలు చేసారు. ఇప్పుడు మోడీ గారు నీళ్లు ఆపి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. భారత్ మాతా కి జై
2 days ago | 3
ఇక్కడ .. కొంతమంది వ్యక్తులు దేశానికి వ్యతిరేక Comments చేస్తున్నారు .... Vellaku సిగ్గు రాదు ..... రేపో మాపో ..... వాళ్ళుకూడా Terrorist..... దేశం మొత్తం ఇలాంటి వాళ్ళ వల్లే .... ఐక్యమత్యం లేకుండా పోతుంది ..... నూటికి ఏది వేస్తే అది మాట్లాడడం అలవాటు ..... ఒక్క సారి .... After independence Gandi and Nehru చేసిన ... పాపములు ...ఇలా వెంటాడుతున్నాయి.....
3 days ago | 2
మా దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు మా ధర్మం భేష్ అంటాడమ్మో నాయకుడు మా గుడిలో మొక్కంటాడమ్మో నాయకుడు మా ప్రార్థన చేయంటాడమ్మో నాయకుడు దేవుళ్లనడ్డంగా పెట్టి నాయకుడు దేవునిలా దోచేస్తాడమ్మో నాయకుడు అధికారం తన పదవి కొరకు నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు
4 days ago | 44
బీహార్ ఎన్నికలు ర్యాలీ కూడా వాయిదా వేసుకోలేదు మోడీ. శవాలు మీద ఓట్లు అడుక్కోటం ఆపలేదు. Shame
4 days ago | 27
దేశం అంటే మనుషులు..మట్టి కాదు. కావున ఫొటోలో వున్న ఫోజుబొమ్మని తీసివేసి..నా భారతదేశం ఫొటోని కానీ,లేదా గాయపడి మరణించిన మనుషుల ఫొటోలు గానీ వేయండి. నా దేశం 15 సంవత్సరాల తన విలువైన అభివృద్ధి కాలాన్ని కోల్పోయి...పతనం వైపు పరుగులు తీస్తున్ననది.
4 days ago (edited) | 15
కొంత కాలం పాటు పార్టీలు రాజకీయం చేస్కోవడం కోసం ప్రాణాలు అర్పించిన అమాయకులకి నివాళులు.
4 days ago | 31
Idi bjp drama emo ??? Ee madya Muslims meeda chesina chattam nundi divert cheyyataniki vaalle chesaru ani cheppivundochu……. Ee bjp enthakina digajaaruthundi
4 days ago | 7
ఆ దేవుడే కనిపించి చెడుని మంచిగా మర్చి చెప్పిన నువ్వు సుఖంగా మరణిస్తావు అనే భ్రమను కలిగించే సుఖ సౌకర్యాలు ఎన్ని ఉన్నా, నీకోసం నువ్వు మరణించాల్సిన సమయంలో, నీకోసం నువ్వు మరణించే అంత ధైర్యం నీకు ఉన్నా లేకున్నా చావగలిగే మార్గం నీకు తెలిసిన తెలవకపోయినా నొప్పిని ఓర్చుకొని చావగలిగే ఓపిక నీకు ఉన్నా లేకున్నా నువ్వు మరణిస్తావు, కాబట్టి ఒక కొత్త ప్రాణం జెన్మంచి మరణించకుండా నువ్వు న్యాయం గా జివించు మరణించు, దెంగిచుకోవడానికి బ్రతకకండి మోసపోకండి మోసం చేయకండి👉💀🧠
9 hours ago | 0
ఈసారి RSS ని పంపండి ఉగ్రమూకల్ని ఊచ కోత కోస్తారు army కి రెస్ట్ ఇవ్వండి
3 days ago | 2
ఎద్దు పాలు ఇవ్వదు బీజేపీ ఈ దేశానికి మంచి చేయదు. ఈ 11y లో ఏమి చేయకుండా ఇలాంటి వాటిని బాగా ఉపయోగించుకుంటాడు.పాదబూడిద కోసం200 మంది.బ్రిడ్జి కూలీ200 మంది చచ్చారు ఆ కేసులన్నీ ఏమైనవి. ముస్లిం ఇష్యూ ఉగ్రదాడులు బీజేపీ కి.ప్రాణం పోస్తున్నాయి
4 days ago | 6
ఇంత కంటే గొప్ప గా ఏమి చేస్తారు పోయేది మీ ప్రాణాలు కాదు గా మీరు సేఫ్
4 days ago | 35
Yedi yemina Modi garu niranyam currect visalu itchi champachi kovdamu yenduku vall ni popichadmu currect water visaymu evani clear Aina taruvtha manchi nirnayamu teskovali
1 day ago | 0
BBC News Telugu
కశ్మీర్‌లో తీవ్రవాద దాడిని తీవ్రంగా పరిగణించిన భారత్ ప్రతి చర్యలు ప్రారంభించింది.
పూర్తి కథనం: www.bbc.com/telugu/articles/c8epgywlel8o
#Pahalgam #JammuAndKashmir #NarendraModi #Pakistan
4 days ago | [YT] | 5,793