JAIBHARATH TV

చైనాలో జరుగుతున్న 'ఆసియా గేమ్స్ 2023' లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్ (షూటింగ్) లో తెలంగాణ బిడ్డ ఈషా సింగ్ టీం స్వర్ణ పతకం సాధించింది. ఈషా సింగ్ టీం 1759 పాయింట్లతో భారత్ కు గోల్డ్ మెడల్ సాధించి, టీం స్పిరిట్ ను చాటింది

In the 'Asian Games 2023' held in China, Telangana girl Esha Singh's team won the gold medal in the women's 25m pistol team event (shooting). Esha Singh's team won gold medal for India with 1759 points and showed team spirit.

#jaibhrathtv #news #breakingnews #Telangana #goldmedal #shooting #Asiangames

1 year ago | [YT] | 2