50% వచ్చింది అంటే తిత్లి తూఫాన్ లో ఉరికి Rs.500/- వరద సహాయం ఇచ్చినందుకు.
1 week ago | 3
చంద్రబాబు హయాం లోనే తుఫాన్లు వస్తుంటాయి,అందువల్లే 50%కి చేరుకున్నాడు, మళ్లీ వస్తే వంద శాతం కి చేరుకుంటారు
1 week ago | 3
తుపాన్ వచ్చిన ప్రతీ ఒక్క సారి ఇలాగే చేస్తూ ఉండాలి ap కి తుఫాన్ లు రావటం సహజం యంత్రాంగం అప్రమత్తం గా ఉండటం సహజం కానీ ప్రజలు మాత్రం లోతట్టు ప్రాంతాల లో సముద్రం ముoపు ఉన్న ప్రమాద కర ప్రాంతాల లో కొండల మీద కొండ చరియలు కూలే ప్రాంతాల లో వరద ముంపు ప్రాంతాల లో చేరువుల కాలువల మీద మురికి కాలువల ప్రక్కన ఉంటారు వరద వస్తే రోడ్ లు కొట్టుకుఫోఏ ప్రాoతం లో రవాణా లేని ప్రాంతం లో ఉంటారు వారిని కాపాడ టానుకి ప్రభుత్వం హెలికాప్టర్ లు ఇంకా ఇతర సదుపాయాలు సురక్షిత నివాస ప్రాంతాలు ఆహార ఏర్పాట్లు చేస్తుంది వారికి కావలసిన ఎన్ని సదుపాయలు చేస్తుంది మంచి పరిణామం
1 week ago | 1
SocialPost RealEstate
తుఫాన్లనుంచి ప్రజలను రక్షించడంలో ఎవరు బెస్ట్ సీఎం.?
1 week ago | [YT] | 55