"అందరికీ నమస్కారం… నేను మీ Creative Hacks రహీమ్. ఈ రోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
మన పెయింటర్స్ బ్రదర్స్ కోసం హెల్త్ & సేఫ్టీ భరోసా కార్డ్స్ ఇస్తున్నాం. ఈ కార్డు వల్ల… ఏదైనా ప్రమాదవశాత్తూ జరిగితే… Painter కి 15 లక్షల రూపాయల భీమా అందుతుంది.
ఇది నేను చేస్తున్న రెండవ ప్రాంతం. మొదటి ప్రాంతం సంగారెడ్డి, ఇప్పుడు 7వ తేదీన కవాలి దగ్గర సిరిపురనీకి వస్తున్నాను. అక్కడ సుమారు 100 మంది పెయింటర్స్ కి ఈ కార్డ్స్ అందజేస్తున్నాను. నన్ను కలవాలనుకునే వాళ్లు… రావచ్చు.
ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది… తరువాత రాబోయేది మీ గ్రామం!
ప్రతి గ్రామంలో ఉన్న పెయింటర్స్… 50 మంది లేదా 100 మంది కలిసి ఒక చిన్న కమ్యూనిటీ టీం గా ఉండాలి. మీ టీం లీడర్స్ స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కి కాల్ చేసి వివరాలు ఇవ్వండి.
నేను ఈ పని ఫేమ్ కోసం గానీ… ఫాలోవర్స్ కోసం గానీ చేయడం లేదు. నాకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. కానీ నా ఆశ, ఒకటే ! పెయింటర్ జీవితం మారాలి అన్నదే.
రోజూ కూలి చేసుకునే వాళ్ల జీవితం ఎంత కష్టమో… ప్రమాదాల్లో కుటుంబాలు ఎలా రోడ్డున పడతాయో … 20 ఏళ్లుగా దగ్గరగా చూసాను.
కొంతమంది పెయింటర్స్ వ్యసనాలకు బానిస అవ్వడానికి కూడా కారణం అదే – పని లేకపోవడం… డబ్బు లేకపోవడం… సమాజం నమ్మకపోవడం. అన్ని ఒత్తిడులు కుటుంబం మీద పడటం.
ఈ వ్యవస్థ మారాలి. మీ మీద మీకు నమ్మకం రావాలి. మీరు ఇంకో 100 మందికి ఆదర్శం అవ్వాలి.
ఎందుకంటే… ఏదైనా రోజు మీకు ఏమయినా జరిగితే… ఎవరూ రావకపోవచ్చు. కానీ ఈ కార్డ్… ఈ పెయింటర్స్ కమ్యూనిటీ మాత్రం మీకు తోడుగా ఉంటుంది.
ప్రతి సమస్యకు 50 మంది ఒక చేయి వేస్తే… మీ సమస్య ఛిన్నదే.
మన జీవితాలను మనమే మార్చుకోవాలి. మీ ప్రయాణంలో నేను మీతో ఉంటాను.
7వ తేదీన సిరిపురనిలో కలుద్దాం! మీ Creative Hacks రహీమ్."
CREATIVE HACKS
"అందరికీ నమస్కారం… నేను మీ Creative Hacks రహీమ్.
ఈ రోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
మన పెయింటర్స్ బ్రదర్స్ కోసం హెల్త్ & సేఫ్టీ భరోసా కార్డ్స్ ఇస్తున్నాం.
ఈ కార్డు వల్ల… ఏదైనా ప్రమాదవశాత్తూ జరిగితే…
Painter కి 15 లక్షల రూపాయల భీమా అందుతుంది.
ఇది నేను చేస్తున్న రెండవ ప్రాంతం.
మొదటి ప్రాంతం సంగారెడ్డి, ఇప్పుడు 7వ తేదీన కవాలి దగ్గర సిరిపురనీకి వస్తున్నాను.
అక్కడ సుమారు 100 మంది పెయింటర్స్ కి ఈ కార్డ్స్ అందజేస్తున్నాను.
నన్ను కలవాలనుకునే వాళ్లు… రావచ్చు.
ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది…
తరువాత రాబోయేది మీ గ్రామం!
ప్రతి గ్రామంలో ఉన్న పెయింటర్స్…
50 మంది లేదా 100 మంది కలిసి ఒక చిన్న కమ్యూనిటీ టీం గా ఉండాలి.
మీ టీం లీడర్స్ స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కి కాల్ చేసి వివరాలు ఇవ్వండి.
నేను ఈ పని ఫేమ్ కోసం గానీ… ఫాలోవర్స్ కోసం గానీ చేయడం లేదు.
నాకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు.
కానీ నా ఆశ, ఒకటే ! పెయింటర్ జీవితం మారాలి అన్నదే.
రోజూ కూలి చేసుకునే వాళ్ల జీవితం ఎంత కష్టమో…
ప్రమాదాల్లో కుటుంబాలు ఎలా రోడ్డున పడతాయో …
20 ఏళ్లుగా దగ్గరగా చూసాను.
కొంతమంది పెయింటర్స్ వ్యసనాలకు బానిస అవ్వడానికి కూడా కారణం అదే –
పని లేకపోవడం… డబ్బు లేకపోవడం… సమాజం నమ్మకపోవడం.
అన్ని ఒత్తిడులు కుటుంబం మీద పడటం.
ఈ వ్యవస్థ మారాలి.
మీ మీద మీకు నమ్మకం రావాలి.
మీరు ఇంకో 100 మందికి ఆదర్శం అవ్వాలి.
ఎందుకంటే…
ఏదైనా రోజు మీకు ఏమయినా జరిగితే… ఎవరూ రావకపోవచ్చు.
కానీ ఈ కార్డ్… ఈ పెయింటర్స్ కమ్యూనిటీ మాత్రం మీకు తోడుగా ఉంటుంది.
ప్రతి సమస్యకు 50 మంది ఒక చేయి వేస్తే…
మీ సమస్య ఛిన్నదే.
మన జీవితాలను మనమే మార్చుకోవాలి.
మీ ప్రయాణంలో నేను మీతో ఉంటాను.
7వ తేదీన సిరిపురనిలో కలుద్దాం!
మీ Creative Hacks రహీమ్."
2 weeks ago | [YT] | 70