Borugadda, kodali nani, ala matladado andariki telusu, mari Borugadda ki raja maryadalu chesaru, sir memu TDP party ki vote vasam, kani eppudu meru karyakarthalani vadeleste, no use for my vote
6 months ago | 4
భారతి రెడ్డి గారి భర్త గా జగన్ కి తన భార్య మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కిరణ్ విషయం మీద ప్రతిస్పందించాలి. భారతి రెడ్డి గారు బాగోదని ఆవిడగా మాట్టడలేరు. మరి భార్య విషయంలోనే జగన్ పట్టించుకోకపోతే ప్రజలకి వారి విషయమై ఏమని సందేశం ఇచ్చినట్లు. ముఖ్యమంత్రిగా పనిచేసిన, ఒక పార్టీ నాయకుడిగా జగన్ ఖచ్చితంగా ఈ విషయం మీద మాట్లాడాలి. పనికిమాలిన వాటిమీద, పోలీసుల బట్టలిప్పే విషయం మీద ఉన్న శ్రద్ద సొంత విషయంలో కూడా ఉండాలి.
6 months ago | 3
Chandra babu gariki lokesh gari meku oka dandam swami ycp gundalu vachi mamlini champesina meku parledhu kada
6 months ago | 3
Chalu bro kiran kana gormga matladina ycp valani yemincheyadam ledhu okay kiran chesindi tappu mari ycp gundala ni yemi cheyara
6 months ago | 2
Ah prema thone jail lo pettaru very next day 😅, ycp vallu Inka bootulu tidtune unna arrestlu levu proper ga , kakani , RGV best example
6 months ago | 1
బాబు గారికి లోకేష్ బాబు కి పదవులే ముఖ్యం ఎన్నికలప్పుడు కార్యకర్తలు వీళ్లు మారరు
6 months ago | 2
TDP Activist
వెనుక ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు! దయచేసి పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తించొద్దు🙏
6 months ago | [YT] | 274