ElevateVoices

శ్రీ మహాలక్ష్మీ కుబేరా ఆరాధన స్టోత్రం (Telugu)

ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీమహాలక్ష్మ్యై నమః॥

ఓం యక్షరాజాయ విధ్మహే
ధనాధీపాయ ధీమహి
తన్నో కుబేరః ప్రచోదయాత్॥

ఓం శ్రీం హ్రీం కుబేరాయ నమః॥

ఓం మహాలక్ష్మీ చ విద్యమహే
విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్॥

ఓం కుబేరాయ విధ్మహే
యక్షరాజాయ ధీమహి
తన్నో ధనప్రదః ప్రచోదయాత్॥
ఈ స్టోత్రాన్ని ప్రతి రోజు ఉదయం లేదా శ్రావణ మాసం, ధనత్రయోదశి, శుక్రవారం లేదా కార్తీక మాసం రోజుల్లో పఠిస్తే ధనసౌభాగ్యం చేకూరుతుందని విశ్వాసం ఉంది.

1 week ago | [YT] | 3,869