చారానే, కూరకు బారానే, మసాలా.. కట్టేవాళ్ళు ఢిల్లీ లో మోడీ గారు, తెలంగాణాలో కేసీఆర్ గారు. రెండు సంవత్సరాల్లో కట్టేశారు.. మనకు ఐదు సంవత్సరాల కాలం, వేలఎకరాలు సమకూర్చుకోవడానికి సరిపోలేదు. ఇపుడు పునాదుల్లో నీళ్లు ఎత్తి పోయడానికి ఐదు సంవత్సరాల కాలం పడుతుంది... పోలవరం,సచివాలయం, రెండుఅంతే సంగతులు..
4 days ago | 18
ఆడి తొండం అవుతుంది... చేస్తున్న పాపాలకు శిక్ష తప్పదు. ప్రజాధనాన్ని వరద నీటిలో కుమ్మరిస్తున్న నికృష్టపు ధనవ్యామోహం. కర్మ వెంటాడుతుంది.
4 days ago | 14
ప్రతి సంవత్సరం వరదలకు వచ్చిన నీళ్లను తోడోడానికే సరిపోద్ది. అమరావతి లో రాజధాని కట్టడం అసంభవం. ఒకవేళ కట్టాలంటే చేపల రొయ్యల చెరువులు కడితే కట్టుకోవచ్చు
4 days ago | 82
నీళ్లు తోడటానికి ఎన్నేళ్ళు అని అడిగితే బావుంటుందేమో.. 😂
5 days ago | 87
అక్కడ ఉన్న నీళ్లు తొడటానికి కనీసo 15 సంవత్సరాలు పడుతుందని అంటున్నారు
4 days ago | 83
కచ్చితంగా పూర్తిచేస్తారు. పోలవరం.. 2గా ప్రసిద్ధి చెందుతుంది.పోలవరం తాతలు నాటి కల.., అమరావతి అంతు లేని కధ. అంతే.. తేడా..
4 days ago (edited) | 44
ఒక 10ఇళ్ళు నిర్మించే అపార్ట్మెంట్ 2నుండి 3సంవత్సరాల కాల టైమ్ పడుతుంది, 9నగరాలు నిర్మించాలంటే, మీ ఊహకే వదిలేస్తున్న.
4 days ago | 12
సాయిగారు మీకు నిజంగా ఈ మధ్య క్వశ్చన్ లు అడగడం కూడా రావడం లేదు.. మీరే చెప్పారు ఇంకో 15 ఇయర్స్ పడుతుంది రాజధాని నిర్ణయం అని ఇప్పుడు చంద్రబాబు చెప్పాడు అవుతుంద అని అడుగుతారు ఏంటి
5 days ago | 23
అంతా ఓం నారాయణ. మాటలకేమూడేళ్లలో పూర్తగావుతుందిఅంటారు.చేతల్లోఏమివుండదు.
4 days ago | 20
రాజధాని అమరావతి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసినా నీటిలో తేలి ఆడే రాజధాని అవుతుంది
4 days ago | 42
ఆప్షన్ లోనే లేదు రా బాబు ఇంకా 20 ఏళ్ల అయినా 47లైన అది ఏ పని కాదు
4 days ago | 47
Kamma journalist channel ani clear ga telustundhi. Options pettadam kuda raadhu
5 days ago | 9
కనీసం ముఫై సంవత్సరాల కి కూడా పూర్తిగా అవ్వదు
4 days ago | 19
journalist sai
అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో మూడేళ్ళ లో పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ ప్రకటన పై మీ అభిప్రాయం
5 days ago | [YT] | 1,574