Dr. Ponguru Narayana

నెల్లూరు నగరంలోని వీఆర్ హైస్కూల్ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ గారు

- రూ.15 కోట్ల వ్యయంతో పేద విద్యార్థుల కోసం సరస్వతీ నిలయాన్ని నిర్మిస్తున్నారు.
- నాణ్యతా ప్రమాణాలతో ఎన్సీసీ పనులను వేగంగా పూర్తి చేస్తుంది.
- 2014లో మంత్రి పదవిలో ఉన్నప్పుడు 300 మందికి ఐఐటీ కోచింగ్ ఇచ్చిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
- కోవూరు షుగర్ ఫ్యాక్టరీను ఎంఎస్ఎంఈగా మార్చి 25 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్టు వెల్లడించారు.
- వీఆర్సీని దేశంలోనే నంబర్ వన్ స్కూల్‌గా తీర్చిదిద్దే లక్ష్యం ఉందన్నారు.
- 1000 మంది పేద విద్యార్థులకు ఉచిత అడ్మిషన్ ఇవ్వనున్నట్టు తెలిపారు.
- ఇప్పటికే 760 మందిని గుర్తించామని తెలిపారు.
- డిఎస్ఆర్ కంపెనీ అధినేత సుధాకర్ రెడ్డి గుంటబడిని దత్తత తీసుకుంటారని చెప్పారు.
- విఆర్సీకి ధీటుగా గుంటబడిని అభివృద్ధి చేస్తామని తెలిపారు.
- నెల్లూరు సిటీలోని 54 ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూల్స్‌గా మారుస్తామని స్పష్టం చేశారు.
- ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,45వ డివిజన్ ప్రెసిడెంట్ సుజన్,44వ డివిజన్ ప్రెసిడెంట్ ఏడుకొండలు,45 వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి,బూత్ కన్వీనర్ కార్తిక్ టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

#MinisterPonguruNarayana #VRHighSchool #Idhimanchiprabhutvam #development
#pongurunarayana #andhrapradesh

3 months ago | [YT] | 54



@vallabhaneniravindrababu7085

శుభాకాంక్షలు జీ 🙏💐

3 months ago | 0