MAITHRI CHANNEL
ఐబొమ్మ రవికి తాము జాబ్ ఆఫర్ చేశామని వచ్చిన ఫేక్ వార్తలను కొట్టిపారేసిన సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబుఐబొమ్మ రవికి మేము జాబ్ ఆఫర్ చేశామనడం అవాస్తవం8 రోజుల కస్టడీలో రవి కొన్నిటికి మాత్రమే సమాధానం చెప్పాడుఅతనికి తప్పు చేశానన్న బాధ అసలు లేదు.. అతను 3 బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు గుర్తించాంఆర్థిక లావాదేవీలపై ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉంది - సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు
1 week ago | [YT] | 5
MAITHRI CHANNEL
ఐబొమ్మ రవికి తాము జాబ్ ఆఫర్ చేశామని వచ్చిన ఫేక్ వార్తలను కొట్టిపారేసిన సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు
ఐబొమ్మ రవికి మేము జాబ్ ఆఫర్ చేశామనడం అవాస్తవం
8 రోజుల కస్టడీలో రవి కొన్నిటికి మాత్రమే సమాధానం చెప్పాడు
అతనికి తప్పు చేశానన్న బాధ అసలు లేదు.. అతను 3 బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు గుర్తించాం
ఆర్థిక లావాదేవీలపై ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉంది - సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు
1 week ago | [YT] | 5