మారి బాబు గారు అలిగి 2 సం అసెంబ్లీకి వెళ్ళలేదు
1 week ago | 75
ఈవీఎం లతో అనర్హత వేటు వేస్తారా ఏంటి మరీ విచిత్రంగా
1 week ago | 70
ఇలా అసెంబ్లీకి రాకుండా ఉండేది ప్రభుత్వంకి కావాలి, అనర్హత వేటు వేస్తే పండుకొనివుండేవారిని లేపి తన్నించుకోవడం ఆయుతుంది కావున మన సీఎం గారు అలాంటి పిచ్చి పని చేయరు.
1 week ago | 48
అలాంటి సమయం కోసమే బాబు చూస్తూ వున్నాడు. రాజ్యాంగమా మరేదైనా కూడా దాన్ని గౌరవించే మనస్తత్వం కూటమి ప్రభుత్వానికి లేదు కదా
1 week ago | 5
అనర్హత ఎన్నికల సంఘం న్యాయ స్థానం రాజ్యాంగం పార్టీలు పిరాయించిన ఒకసారి కాంగ్రెస్ ఒక సారీ బీజేపీ అనే చంద్రబాబు కి రఘరామక్రిష్ణం రాజు కే
1 week ago | 97
School కు పిల్లలు రాకపోతే exams hall లో కూర్చొనివ్వారుగా, ఇక్కడ కూడా అదే రూల్ ఇక్కడ కూడా తేవాలి 🤣🤣
1 week ago | 2
ఒక పార్టీ మీద గెలిచి వ్యతిరేక కార్యక్రమాలు చేసినప్పుడే అనహర్హత వేటు పడలేదు అసెంబ్లీకి వెళ్లకపోతే పడుతుందా ఇంకా చాలా టైం ఉంది
1 week ago | 3
చరిత్రలోనిలిచిపోతారు ఈ కూటమినాయకులు. ఇప్పుడువీళ్ళుఏమివిన్యాసాలుచేస్తారో తర్వాతఅదే మూల్యంచెల్లించుకుంటారు.
1 week ago | 19
అన్నకు అనర్హత వేసే వాడు ఎవ్వరు ర్రా?. EVM ల తో గెలిచిన వాళ్ళు కూడా మాట్లాడితే ? చ చా . అసలు అయన కూడా గెలిచాడు అంటేనే ?
1 week ago | 64
@balasubrahmanyamtadepalli9127
వేసినా అక్కడ కూటమి గెలవటం కష్టం. చూస్తూ చూస్తూ పరవు పోయె పని చేయరు అని నా ఆలోచన.
6 days ago | 0
ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీ కి ఎలా వస్తాడు ప్రతిపక్షం లో ఉన్నది జగనే కదా ప్రజలకు తెలియకుండా మరో పార్టీ ఏమైనా కూటమికి ఉందా ఉంటే చెప్పండి
1 week ago | 16
If any MLA is absent to assembly for 60 days without intimate he will be terminated by speaker
1 week ago | 0
వాళ్ళ కు అంత గట్స్ లేవు... వాళ్ళ చేతితో... వాళ్ళు గోయి తీసుకున్నట్లే
1 week ago | 0
journalist sai
జగన్ అసెంబ్లీ కి రాకుంటే అనర్హత వేటు ఖాయం అన్న రఘురామ హెచ్చరిక పై మీ అభిప్రాయం
1 week ago | [YT] | 2,773