Nara Chandrababu Naidu Official

వజ్రం అయినా సానబెడితేనే దాని విలువ తెలుస్తుంది. అలాగే మట్టిలో మాణిక్యాలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారు. సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఇటీవల సాధించిన ఫలితాలు వారి సమర్థతను రుజువు చేస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఐఐటీ-నీట్ సెంటర్లలో కోచింగ్ పొంది ఈ ఏడాది ఐఐటీ, నిట్, నీట్‌ లలో 55 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు సీట్లు సాధించారు. సచివాలయంలో నన్ను కలిసిన సందర్భంగా, వారు తమ సంతోషాన్ని నాతో పంచుకుంటే ఎంతో సంతృప్తి కలిగింది. ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు పొందిన వారికి మెమొంటోతో పాటు ఒక్కొక్కరికి రూ.లక్ష ప్రోత్సాహకం అందించి అభినందించాను. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు ఉపయోగపడేలా కొత్తగా మరో 7 ఐఐటీ-నీట్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. సరైన సదుపాయాలు, శిక్షణ, సాయం అందిస్తే ప్రపంచంలో అందరితో పోటీ పడే సత్తా మన విద్యార్థులకు ఉంది. వీరి విజయం ఎంతో మందికి స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నాను.
#andhrapradesh

5 days ago | [YT] | 1,819



@GplusJoy

ఇప్పుడు స్కూళ్లు, హాస్పిటల్స్ అన్నిటికి జనం ఇచ్చిన డబ్బులు వెళ్లిపోతున్నాయి. నారాయణ, చైతన్య వంటి ప్రైవేట్ స్కూల్స్ అందుకున్న మద్దతు చూస్తే ఆశ్చర్యమే. ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కానీ అందుకు బదులుగా ప్రజల డబ్బులు ప్రైవేట్ రంగానికి పోతున్నాయి. DSC పోస్ట్‌ల విషయంలో, ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో టీచర్‌కు 10 నుండి 19 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. కానీ పోస్టింగ్ ఎక్కడ ఇవ్వాలో కూడా స్పష్టత లేకుండా ఉంది. ఇది విద్యా రంగంపై ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం. కిలో బియ్యం ₹2కి ఆరోగ్యశ్రీ లాగే చెదరని చంద్రబాబు పథకాలు ఒక గొప్ప విద్యా సంస్కరణల పథకం లేదా ఆరోగ్య రంగ అభివృద్ధిపై పథకం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ స్కూల్స్‌ను నియంత్రించడం లేదా పన్నులు వేయడం ప్రభుత్వ ఆసుపత్రుల సదుపాయాలను పెంచడం చైతన్య రథంలానే, ఆరోగ్య రథం గ్రామ గ్రామానకి పంపించడం ప్రతి ప్రభుత్వ స్కూల్‌కి ఆధునిక సదుపాయాలు కల్పించడం ఉపాధ్యాయుల నియామకంలో పారదర్శకత ఉండేలా చేయడం

2 days ago | 1

@karthik..009

Sc st లు అభివృద్ధి చెందితే నాకు సంతృప్తి అనిపించింది అని చెప్పడం అనేది పరమ అబద్ధం... మాకు మా కులపు వాళ్ళు అభివృద్ధి చెందితేనే సంతృప్తి..ఇది reality

4 days ago | 2

@SrinivasK-s5t

Congratulations 🎊 👏

4 days ago | 4

@sudhakarjillella7121

అంతా బాగుంది సార్ అధికారుల తీరే బాలేదు సార్ పోలీస్ లు తనిఖీల పేరుతో వాహనదారులను చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్. హెల్మెట్ ఉన్నా అపుతున్నారు లేకున్నా అపుతున్నారు. చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. మీరు దీన్ని అపకపోతే రాష్ట్రంలో ఉన్న కోటి ఇరవై లక్షలమంది మీకు వెతిరెక ఓటు వేస్తారు చూసుకోండి. కోర్టు చెప్పిందని మీరు మౌనం గా ఉండిపోతే రేపు ఓట్లు కోర్టు వేయదు సార్ ప్రజలే వేయాలి. కోర్టులు చెప్పినవి మీరు అమలు చేస్తే ప్రజలు మీకు దూరం అవుతారు చూసుకోండి సార్ 🙏

3 days ago | 1

@kummarivenkatesh1562

You are a big asset to Andhra Pradesh sir 🙏🙏

4 days ago | 5

@hariprasad1756

Sir , really good decision.... encouraging the students

5 days ago | 2

@VallapuPrasad-qm8ht

Good CM sir jiee kee jai jai 💕👍💐

5 days ago | 8

@Chandu-km4ie

DSC లొ ST వాలికి అన్యాయం జరిగింది. దయచేసి ట్రైబల్ ఏరియా లో జాబ్స్ ట్రైబల్ వాలికి చెందే లా చేయాలి.

4 days ago | 0

@sri-prakash

ప్రభుత్వ ఉద్యోగుల గురించి పట్టించుకోండి సర్......ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్నారు

3 days ago | 0

@rambadde2957

నాయకుడికి వ్యాపారస్తుడికి ఇదే తేడా

4 days ago | 1

@BathinaVenkateswar

జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం

4 days ago | 1

@TirumalaraoPeriyala

చంద్రబాబు గారు ఎస్సీ విద్యార్థులకు ఇంకా అవకాశాలు మెరుగుపర్చపార్చంది

2 days ago | 0

@r.s.m.k6264

Among 59 SC Castes only 2 or 3 castes getting seats. Remaining 57 SC castes struggling for Caste certificates. Kindly take necessary action on Revenue Divisional Officers

4 days ago | 0

@SankaraReddyDasari

Cool

3 days ago | 0

@NaiduaIjjurothu

Extordinary decision sir only MRP meo visit is surprisingly now directly cm sir for welfare schools colleges very nice decision sir

3 days ago | 0

@Narayan-h2f

So glad to watch all with chief minister sir

4 days ago | 0

@ramsyoutube7479

You are great Sir

4 days ago | 0

@BTMffjjejnbzhvjjknjj

That is CBN, sir Mark of Administration,

5 days ago | 0

@SripalliPhani

Cbn cm sir Madi tangilmudi vani nagar,5road Eluru eluru gilla Drainage water my house back side Strukk ipoindi water ni clear Cheepisstarni sir ni korutunnau Thankyou cm sir

3 days ago | 0

@ramadevineelapu5837

Apdsc call letters evariki vastunnayo evariki ravatledo teliyadam ledu sir. Pls provide atleast selection list. Tension carry cheyalekunnam sir

4 days ago | 0