Valla abhimanulake kada dula enthaina penchukoniyandi...memu matram a rate ki theatre kanna ottlo chustham😂
1 month ago | 7
😂😂😂😂 టిడిపి, జనసేనా మధ్యలో కార్యకర్త బలి. కార్యకర్త చనిపోతే పట్టించుకోలేదు ఇదేమీ పావలా రాజకీయం. సినిమాలో వున్న శ్రద్ద, ప్యాకేజీ లో ఇంట్రెస్ట్ పవలగ
1 month ago | 5
ఈ సినిమా రేటు పెంచుకున్న విధంగా రైతులకు కూడా మద్దతు ధర పెంపు చేస్తే బాగుంటుంది
1 month ago | 1
దోచుకో నా రాజా దోచుకో.... పిచ్చి అభిమానులను పిచ్చిపిచ్చిగా దోచుకో.... వెర్రి సైనికులను వెర్రెత్తిన్నట్లుగా దోచుకో.... నిన్ను అడిగే వారెవరు దోచుకో..... జగన్ ఓ పక్క.... బాబు ఓపక్క.... నువ్వు ఇంకో పక్క..... అందరూ కలిసి మా పిచ్చి జనాలను దోచుకోండి...... మిమ్మల్ని అడిగే వారు ఎవరు దోచుకోండి....మా సర్వ హక్కుల్ని.... మీ ఇష్టం వచ్చినట్లుగా దోచుకోండి😢😢
1 month ago (edited) | 5
Boycott movie ticket 600 rs bokka first day flop kavali evvaru chudodhu?
1 month ago | 1
Attar flap movie ki entha ticket rate penchukunte yemi, adikarmlo unnadi falthu kutami government. Valla estam vachhinatlu vallu rates pettukunnadura.
1 month ago | 2
సినిమా కేం బొక్క వాళ్ళు డబ్బులు వాళ్ళకి వస్తాయి ఈ వారం రోజుల్లో
1 month ago | 0
Samayam Telugu
‘హరిహర వీరమల్లు’ ప్రీమియర్ షో టికెట్ ధరపై రూ.600 పెంపు
#HHVM #HariHaraVeeraMallu #PawanKalyan
1 month ago | [YT] | 459