BBC News Telugu

విదేశీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని తిరిగి వచ్చిన ప్రధాని మోదీ

మరిన్ని వివరాలు.. www.bbc.com/telugu/articles/cn4w8m0yg4mo
#NarendraModi #Pahalgam #Kashmir

5 days ago | [YT] | 2,054



@cheruvupallyravindher1979

కాశ్మీర్ ని మొత్తం మనమే స్వాదినం చేసుకుంటే గాని, ఈ హోమం ఆగదు...

5 days ago | 37

@puttajrlswamy1074

అమాయకులైన పర్యాటకులను చంపడం హేయమైన చర్య.

5 days ago | 25

@Sayyedimran142

విదేశి పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని 24/4/2025 బిహార్ల్ జరిగే ఎన్నికల ప్రచార సభ కోసం తిరిగి వచ్చిన మోడీ అని రాస్తే బాగుండు విదేశీ పర్యటన నుండి తిరిగి వచ్చి ఏం చేశాడు అంటే 24/04/2025 బీహార్లో సభలో పాల్గొన్నాడు 29 మంది ప్రాణాలు పోతే ప్రధాన మంత్రి భద్రతా సంస్థలతో మీటింగ్ పెట్టలే , తన మంత్రి మండలితో సమావేశమై పాకిస్థాన్‌ను ఏకాకిని చేసేందుకు ఇతర దేశాలతో మాట్లాడాల్సింది పాకిస్థాన్‌తో వాణిజ్యాన్ని నిలిపివేయాలని ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చి ఉండాల్సింది. అటువంటి లోపం ఎలా జరిగిందో అర్థం చేసుకోవడానికి అతను ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లను సమీక్షించి ఉండాలి. 2000 మంది పర్యాటకులు ఉన్న దగ్గర ఒక్క సీసీ కెమెరా లేదు నిందితులను గుర్తించదానికి ( ఆ లోయలో కరెంటు లేకపోతే సోలార్ తో పేటొచ్చు) పర్యాటక ప్రాంతం దాడి జరిగిన ప్రదేశంలో ఒక్క ఆర్మీ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా లేడు అని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఇది కచ్చితంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యం మోదీ గారు గొప్పగా చెప్పుకుంటారు కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉ***వాదం అంతం అయింది అని మరి ఇదేంటి..!

4 days ago | 5

@shekharkummari

ఇంతటి హేయమైన ఉగ్రదాడి ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని భావిస్తున్న కాబట్టి ప్రధాన మంత్రి గారు తన పదవికి రాజీనామా చేయాలి 🙏

5 days ago | 6

@manikasandhya3331

Ten years lo BJP emi sadinchindi, amayaka prajalu chanipoyaru

5 days ago | 8

@Ravi-m3l1x

ఇజ్రాయెల్ ని స్ఫూర్తి గా తీసుకోండి రాహుల్ ఖాన్ అమెరికా పర్యటన రిజల్ట్

5 days ago | 5

@user-qp2do5ix6t

ఇ ఘటనలు గతం లో ఎన్నో చూసాం ఇప్పుడు చూస్తున్నాం భవిష్యత్తు లో జరగవు అని ఎవరు హామీ ఇవ్వగలరు ఇ పరిస్థితి ని ఆదిగమించాలి అంటే పాకిస్తాన్ కి ప్రపంచ దేసాల ఆంక్షలు ఉందాలి ఉగ్రమూకలా మీద ప్రపంచ దేశాల ఉమ్మడి కార్యాచరణ ఉండాలి ఉగ్రవాది ఒక్కరు కూడా ఉండకూడదు

4 days ago | 1

@rkc342

Next ఎటాక్ చెస్తే పాక్ ఉచ పొయ్యాలి

5 days ago | 13

@KurallaMalli

లేపేయండి ఏదావల్ని దరిద్రం పోతుంది

5 days ago | 2

@whateva12345

Congress had to deal with population, poverty, illiteracy, housing, safe water, diseases lik malaria, polii, leprosy...mainly AIDS....and managed to introduce computers/IT to India....IT employees started migrating to west boosting economy.....

5 days ago | 5

@karurvenkataramana6013

ఇది ఒక ప్రధాన మంత్రికి ఉండాల్సిన లక్షణం. అంతే కాని దేశానికి అవసరం అయిన సమయంలో విదేశాలలో కూర్చొని భారత దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయింది అంటూ సొల్లు వాగుడు వాగడం కాదు.

5 days ago | 17

@LokshathasharaK

Jai modi

5 days ago | 4

@jaswithkatkam4041

సమయం ఆసన్నమైంది ఇక యుద్ధమే

5 days ago | 7

@santoshsylapu2799

నక్సల్ గా ప్రవర్తించే మన దేశ నాయకులు ఇంకా ప్రమాదం. BJP

5 days ago | 6

@Rudra_om

🔥 उन्होंने यह नहीं पूछा कि तुम हिंदी बोलते हो या नहीं बोलते हो कौन सी भाषा बोलते हो उन्होंने देखा कि हिंदू है या मुस्लिम और उन्होंने अपना काम कर दिय

5 days ago | 1

@srinivasjaini9721

ఈ సంఘటన ఖాన్ గాంధీ కి కనువిప్పు కావాలి ఇటలీ medam కు బుద్ది రావాలని ఆశిస్తున్న ను

5 days ago | 24

@shaikrafi7848

Nenu Indian Muslim ni. Na Country India. Nenu Pakistan ki Support Cheyanu, India ke Support Chesthanu. Kani, EeRoju Jarigindhi Ugravadha Dhaadi ani Nenu Anukovatam Ledhu. Idhi antha Modi Stunts. People ni Waqf Bill nunchi Divert Cheyataniki Chesina Pani. Ithanu Entha Dhurmargudu antey Janalani Champi Thana Rajakeeyam Cheskuntadu. Modi Chesina Paapamey Idhi. Indian People Andharu Samyamanam Paatinchandi. Ee Modi ni Mana Desam nundi Tharimeyandi.

5 days ago | 2

@Sudhir_Speaks

వచ్చి ఏమి చేశారు?

11 hours ago | 0

@srinusrinivas7880

1 Akhand Bharath BJP NM Correct Disha

5 days ago | 1

@Rktx001

Matham mulalu ala design cheskunnaru smart ga always himsa. Verey vallatho kalsi undaleru. Untey dominated ga untaru ledha godavalucheatharu. Valla life lo peace aneydhi undadhu. A book lo unna fault or valla bodhakula thappa?

4 days ago | 0