BHAKTI AND MORALS భక్తి విషయాలు - నీతి కథలు

మన కోదండరామ స్వామి వారి సన్నిధిలో సుమారు 200 సంవత్సరాలకు పైగా పూజలు అందుకుంటున్న ..............కాళీయుని (పాము) తలపై తాండవం (నాట్యం) చేస్తూ, ఒక చేతిలో గిలిగచ్చకాయ, మరొక చేతిలో వెన్నముద్ద కలిగివున్న, అద్భుతమైన కళా నైపుణ్యం తో ఉన్న మువ్వల పట్టీలు, మొలతాడు, వివిధ ఆభరణాలు కలిగి ఉన్న బాలకృష్ణుడు విగ్రహం...... దర్శించండి...తరించండి.🙏

2 months ago | [YT] | 1