Mana Vantillu

మన సబ్స్క్రైబర్స్ లో ఎవరైనా కొల్లాపూర్ వాళ్ళు ఉంటె దయ చేసి ఈ శిరీష (బర్రెలక్క) కు వోట్ వేసి గెలిపించండి, ఈ అమ్మాయి గెలిస్తే ఆ స్ఫూర్తి తో ఎంతో మంది సామాన్యులు రాజకీయాల్లో కి వస్తారు. ఎన్నికలకు కి పెట్టే పెట్టుబడి తగ్గుతుంది ఫలితంగా అవినీతి కూడా తగ్గుతుంది. మిగతా యూట్యూబ్ చానెల్స్ వాళ్ళు కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ‪@barrelakkacreations3887‬

2 years ago | [YT] | 27