Gst rates తగ్గించినా ప్రోడక్ట్ cost పెంచకుండా గవర్నమెంట్ ద్రుష్టి పెట్టాలి
6 days ago | 4
సంత్సరం కు 24 లక్షల కోట్ల లో 48 వేల కోట్లు తగ్గించారు అంటే 2% మాత్రమే కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం
5 days ago | 3
చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని ఈ రోజుల్లో సామాన్యుడికి దేని రేట్ తగ్గినా మహాభాగ్యం అనుకోవడమే 😝
1 week ago | 15
ఇన్నాళ్ళు బాదారు, ఇప్పుడు ఇంకేం కొత్త పథకం మొదలెడతారో, అందుకే బ్రేక్ ఇచ్చారేమో
1 week ago | 2
పెంచింది ఈ ప్రభుత్వమే మళ్లీ తగ్గించింది కూడా ఇదే ప్రభుత్వం. తగ్గించి నప్పుడు చాలా ఘనకార్యం చేసినట్లు నటన. అసలు పెంచడమే వక పెద్ద తప్పు
1 week ago | 2
ఏమిటి సార్ మీ గోల జిఎస్టి 1 స్లాబ్ అన్నారు కానీ రేట్లో ఒకచోట ఒక్కో రకంగా ఉంటున్నాయి మాట్లాడే లోకల్ లో జిఎస్టి సేల్ టాక్స్ వేస్తున్నారు ఇప్పుడు కూడా అదే పెట్రోల్ డీజిల్ తగ్గకపోతే ట్రాన్స్పోర్టులు పెరిగితే రేట్లు పెరుగుద్ది. అనుకున్నంతగా తగ్గవు కావాలంటే వెయిట్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది
1 week ago | 2
పది సంత్సరాలు బాగా మింగారు ఇప్పుడు జమిలి కోసం ఈ ఏర్పాట్లు నిర్ణయాలు
6 days ago (edited) | 7
GST decisions is superb Jai modiji Jai bharath Bharath mahaan
1 week ago | 10
Middle class families are more happy than any one , it's a good decision
6 days ago | 1
Just Numbers Magic asalu antha first time ye pettalsina avasaram em vundi and eppudu yedo thagginchinattuu maya cheyatam anthe
6 days ago | 1
journalist sai
జి ఎస్ టి అనేక వస్తువులు మీద తగ్గింపు పై మీ అభిప్రాయం
1 week ago | [YT] | 1,712