Dr. Ponguru Narayana

ప్రధాని బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ గారు



- అమరావతిలో ప్రధాని బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు.
- ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు.
- ఈ సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు.
- రవాణా, పార్కింగ్ వ్యవస్థను ముఖ్యంగా పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు.
- 5 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉండటంతో పార్కింగ్ స్థలాలను మరింత విస్తరిస్తున్నారు.
- అన్ని శాఖలు సమన్వయంతో సమర్ధవంతంగా పనులు చేపడుతున్నాయని పేర్కొన్నారు.



#MinisterPonguruNarayana #Amaravati #PMModi #ManaAmaravati
#AmaravatiTheRise #pongurunarayana #idhimanchiprabhutvam #andhrapradesh

4 months ago | [YT] | 49