ఏపీ సిఆర్డిఏ ఆధ్వర్యంలో VIT- AP యూనివర్సిటీ సహకారంతో రాజధాని ప్రాంత మహిళలకు హౌస్ కీపింగ్‌లో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమం ఇటీవల ప్రారంభమైంది. అమరావతిలోని VIT ప్రాంగణంలో 15 రోజులపాటు ఈ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. మొత్తం 109 మంది మహిళలు శిక్షణ పూర్తి చేసుకోగా..నవంబర్ 25న వారందరికీ సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.
✅కార్యక్రమంలో వర్శిటీ రిజిస్ట్రార్ జగదీష్ చంద్ర ముదిగంటి గారు, సిఆర్డిఏ సామాజిక సంక్షేమ విభాగ గ్రూప్ డైరెక్టర్ వి.రాములు గారు, ఇతర అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. జగదీష్ చంద్ర ముదిగంటి గారు, వి.రాములు గారు మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు.
✅సిఆర్డిఏ ఆధ్వర్యంలో రానున్న రోజులలో వివిధ రంగాలలో ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, రాజధాని ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సిఆర్డిఏ అధికారులు కోరారు.
#APCRDA#Amaravati#PeoplesCapital#PrajaRajadhani#WomenEmpowerment#SkillDevelopment#AndhraPradesh
Amaravati Prajarajadhani
ఏపీ సిఆర్డిఏ ఆధ్వర్యంలో VIT- AP యూనివర్సిటీ సహకారంతో రాజధాని ప్రాంత మహిళలకు హౌస్ కీపింగ్‌లో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమం ఇటీవల ప్రారంభమైంది. అమరావతిలోని VIT ప్రాంగణంలో 15 రోజులపాటు ఈ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. మొత్తం 109 మంది మహిళలు శిక్షణ పూర్తి చేసుకోగా..నవంబర్ 25న వారందరికీ సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.
✅కార్యక్రమంలో వర్శిటీ రిజిస్ట్రార్ జగదీష్ చంద్ర ముదిగంటి గారు, సిఆర్డిఏ సామాజిక సంక్షేమ విభాగ గ్రూప్ డైరెక్టర్ వి.రాములు గారు, ఇతర అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. జగదీష్ చంద్ర ముదిగంటి గారు, వి.రాములు గారు మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు.
✅సిఆర్డిఏ ఆధ్వర్యంలో రానున్న రోజులలో వివిధ రంగాలలో ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, రాజధాని ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సిఆర్డిఏ అధికారులు కోరారు.
#APCRDA #Amaravati #PeoplesCapital #PrajaRajadhani #WomenEmpowerment #SkillDevelopment #AndhraPradesh
1 week ago | [YT] | 80