Bhakti Viharam

🙏🏼✨ శుభ మొక్షద ఏకాదశి ✨🙏🏼

ఈ రోజు తులసి దళాలతో శ్రీ మహా విష్ణువును పూజిస్తే మోక్షం లభిస్తుంది. అధోగతిలో ఉన్న పితృదేవతలు కూడా ఉర్ద్వ లోకాలకు చేరుతారు 🪷✨

ఇంత పవిత్రమైన రోజు…
మన హృదయంలో భక్తితో, చేతుల్లో తులసితో, మనసులో విష్ణుని స్మరణతో పూజ చేద్దాం. 🙏🏼🌿✨️

శుభ మొక్షద ఏకాదశి
🙏🏼🪷✨️

2 weeks ago | [YT] | 603