మనిషి మనస్సు చెంచలమైనది, దైవం అచంచలమైనది. మనిషి ఎంత బతికినా గరిష్ఠంగా 150 ఏళ్ళే. సకల సౌకర్యాలు, విలాసాలు ఉన్నా కూడా, ఏదో ఒక సమయంలో జీవితంలో చీకటి, అశాంతి అలుముకుంటాయి. అప్పుడు ఆ చీకటిలో దీపం లాగా దైవ చింతన మనస్సుకు ప్రశాంతతని ఇస్తుంది. మనం ఎప్పుడూ గొప్పవాళ్లం కాదు. మనల్ని నడిపిస్తున్న శక్తి ఏదో ఉంది. ఆ శక్తియే దైవం.
DevOps and Cloud with Siva
మనిషి మనస్సు చెంచలమైనది,
దైవం అచంచలమైనది.
మనిషి ఎంత బతికినా గరిష్ఠంగా 150 ఏళ్ళే.
సకల సౌకర్యాలు, విలాసాలు ఉన్నా కూడా, ఏదో ఒక సమయంలో జీవితంలో చీకటి, అశాంతి అలుముకుంటాయి.
అప్పుడు ఆ చీకటిలో దీపం లాగా దైవ చింతన మనస్సుకు ప్రశాంతతని ఇస్తుంది.
మనం ఎప్పుడూ గొప్పవాళ్లం కాదు. మనల్ని నడిపిస్తున్న శక్తి ఏదో ఉంది. ఆ శక్తియే దైవం.
3 days ago | [YT] | 133