మాలో ఉన్న సందేహలను......మీరు సవివరంగా తెలియజేస్తూన్నందుకు...మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్!
1 month ago
| 3
Maa kosam intha work chesthuna miku vandanalu Acharya.. continue cheyandi short time lo manchi information isthunaru
1 month ago
| 1
మాలో ఉన్న సందేహాలను మీరు నివృత్తి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు అవసరాన్ని బట్టి డౌట్స్ ని క్లియర్ చేస్తారు
1 month ago
| 2
Good Decision sir , Sir 1 Doubt - Hope,you answer my question Sir . Pls. Urgent Sir.... TG - OTR కోసం APPLY చేస్తున్నా, Akkada Study Certificates Upload చేయాలి అని వుంది కధ, ఇప్పుడు నా దగ్గర 3rd to 10th - inter ( same district) and degree వరకు అన్ని bona-fides వున్నాయి... but, 1st and 2nd levu ❌️. OTR లో 1st and 2nd Place లో ✨️ మీరు ఒక Video లో చెప్పినట్లు TGPSC WEBSITE లో వుండే - Certificate of Residence తీసుకోవాల OR Local Candidate Certificate తీసుకోవాల ? ఈ రెండింటి లో ఏది UPLOAD చేయాలి? Note : MRO Affidavit అడిగితే , లాయర్ ని ఏమీ అని సంప్రదించాలి. ✨️ Oka Bona-fide లో Father Name Koncham Spelling వేరే వుంది, దాన్ని School లో వెళ్లి Change చేసుకోవచ్చు kadha సర్ ? Or Normal గా అలాగే Upload చేయవచ్చ ? Hope,you answer my question Sir . Pls. Urgent Sir. 🙋
1 month ago (edited)
| 2
Hello sir, madi Chandurthi mandal Kistampet Village. Mi prathi video nu nen chuathanu. But e madya mi videos lo mi original voice ravatledu. Voice change authundi enduakala...???
1 month ago
| 0
B.ed valla kosam.. post lu penchalani.. cheppandi..pls govt ki.. promotions ni thagginchali..lekapothe..Sgt rase chance ayina evvali
1 month ago
| 2
నమస్తే అన్న నిరుద్యోగులకు ప్రభుత్వం పైన నమ్మకం లేదు ప్రభుత్వం పైన వ్యతిరేకత తారాస్థాయికి చేరింది మీరు ప్రభుత్వంనికి అనుకూలంగా మాట్లాడుతున్నారు అని నిరుద్యోగులో ఒక భావన ఏర్పడింది అందువలన ప్రభుత్వం మీద ఉన్న కోపం మీ మీద కూడా చూపిస్తున్నారు అన్న అంతే కానీ మీమీద వ్యక్తిగత మాకు ఎలాంటి కోపం లేదు.
1 month ago
| 1
Anna DSC lo BE.d vallaki anyayam jaruguthundi SA post la gurinchi evaru matladatledu anna ee samasyani paivaariki cheppe prayathnam cheyandi anna 🙏
1 month ago
| 1
Chala useful sir. Meru me ammaiye ne govt school join chesena news paper lo chusa sir
1 month ago
| 2
One doute kakunda roju two three douts ni clear cheyandi
1 month ago
| 1
Hii sir naku marriage ayi 3 months avutundhi nenu aa certificates change cheyaledhu ani ma dad surname medha ne unai ma husband army so memu marriage certificate tesukoledhu ma husband dhi proper karimnagar nadhi karimnagar ee sir soo nenu em ayina changes cheyalo ledhu please chepandi please reply me sir
1 month ago
| 1
KGBV lo ctet kuda eligible antunnaru Mari Acharya Nagarjuna University PG eligible aa.... 2019 dhi
1 month ago | 0
eGURUm TV
మన ఛానల్ లో మీరు అడుగుతున్న డౌట్స్ కోసం నేను స్టార్ట్ చేసిన Q&A Shorts సిరీస్ ఎలా ఉంది? కంటిన్యూ చేయాలా? ఇంకా ఎలాంటి వీడియోస్మీ చేస్తే మీకు Use అవుతుంది? అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా చెప్పండి. ఏదున్నా కుల్లం కుల్లా ఓపెన్ గా కామెంట్ చేయండి. ఇది మన ఛానల్......
1 month ago | [YT] | 142