BBC News Telugu

టీనేజర్‌గా ఉన్నప్పుడు జెమీమా రోడ్రిగ్స్ భారత జట్టులో తన స్థానాన్ని ఊహించుకుంటూ ఒక పని చేశారు. ఫోటోలోని తన ముఖాన్ని కత్తిరించి, టీమిండియా జెర్సీ ఇమేజ్‌పై అంటించుకున్నారు.
పూర్తి కథనం: www.bbc.com/telugu/articles/c397r318yx4o
#jemimahrodrigues #cricket #womensworldcup

1 week ago (edited) | [YT] | 1,303