ఓటమిని cover చేసుకోవటానికి ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు ఉన్నారు. Evm hacking, రిగ్గింగ్ లు కూడా వస్తాయి కొన్ని రోజుల్లో
4 days ago | 23
2023 అసెంబ్లీ ఎన్నికలు సమయంలో (బి ఆర్ ఎస్) ఓటర్ల జాబితా సిద్ధం అయ్యింది.అదే జాబితాతో 2024 పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఓట్ చోరీ జరిగితే బి ఆర్ ఎస్ అధికారంలో ఉన్నపుడే జరగాలి.ఇపుడు జరిగే అవకాశం లేదు.వార్తల్లో రోజూ ఉండాలని బి ఆర్ ఎస్ పాకులాడుతోంది....అంతే...చేరీ లేదు గీరీ లేదు... అంతా హంభక్....
3 days ago | 1
Ante maganti gopinath garu vote chori chesi gelicharani ktr indirect ga cheputhunaru ktr garu media tho matladepudhu okasari alochichandi
2 days ago | 1
Brs చెబితే అది ఖచ్చితంగా నిజమే..దొంగ ఓట్లు ఉన్నాయి..గతం లో వాళ్ళు ఆ దొంగ ఓట్ల తోనే గెలిచారు
2 days ago | 3
పోయిన ఎన్నిక లిస్ట్ నే ఖరారు చేసిండ్రు దీనికి కేటీర్ బాద్యుడు
4 days ago | 14
ఉన్నా సరే trs మాత్రం వచ్చేదే లేదు, ఏమీ చేసి అయినా trs ని గెలవానిచ్చేదే లేదు
4 days ago | 1
ఎవ్వడు తోడుకున్న బొంద లో వాడే పడతాడు ఇప్పుడు నడుస్తున్న ఎన్నికల లిస్టు గతంలో జరిగినది ఇప్పటిది కాదు అంటే అప్పుడు ఇన్ని అరాచకాలు వీలే చేశారు
4 days ago | 6
రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఓటుకు నోటు కేసులో ఆరు నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తి అలాంటి వాడికి తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు దొంగలకు తాళం చేయి ఇచ్చినట్టే తెలంగాణ ప్రజలారా అనుభవించండి
3 days ago | 5
2023ఎన్నికల్లో కొత్తగూడెం ROనాఓటునే 😂కబ్జా చేసింది... ఏమైంది అని అడిగితే నన్నే సస్పెన్షన్ చేసింది👊💪
3 days ago | 0
2023 లో BRS తయారు చేసిన ఓటర్ లిస్ట్ కదా సిగ్గు ఉండాలి కాంగ్రెస్ ను అనడానికి
4 days ago | 5
Hyderabad lo chala Mandi ki voterid undi.village lo and hyderabad lo..Enduku 2 voterid government isthundi teliyadam ledu
3 days ago | 0
Dial News
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ దొంగ ఓట్లు సిద్ధం చేసిందనే, కేటీఆర్ ఆరోపణల్లో నిజం ఉందా..? @dialnewsinfo
4 days ago | [YT] | 980