Yoga With Supraja

నరసన్నపేట పట్టణములో వీధి వీధికి యోగా చేరాలి అనే ఉదేశ్యం తో రెండవ వారం ఈరోజు ఉదయం 6 నుండి 7 గం.ల వరకు మారుతి నగర్ 2 శ్రీ జ్ఞాన జ్యోతి స్కూల్ లో యోగా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ క్లాస్ లో అత్యంత సులభంగా ఆసనాలు సూర్య నమస్కారాలు మరియు ప్రాణాయామం చేయడం తద్వారా కలిగే ఉపయోగాలు తెలియచేయడం జరిగింది

2 years ago | [YT] | 7