DevOps and Cloud with Siva

మనిషికి జంతువుకి ఒక్కటే తేడా
వెన్నెముక నిటారుగా నిలబెట్టగలిగిన జీవిని మనిషి అంటారు
నిటారుగా నిలబెట్టలేని జీవిని జంతువు అంటారు
వెన్నెముక నిటారుగా నిలబెట్టగలిగే అంత వరకూ మనిషి ఏదొక పని చేస్తూ ఉండాలి
డబ్బు ఉన్నా లేకున్నా కూడా
బద్దకంగా బాధపడుతూ కూర్చుంటే అన్నీకష్టంగానే కనిపిస్తాయి
ఏదొక పని చెయ్యడం వల్లే మనిషికి ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి
మనం పని చేసాక వచ్చిన సంపాదన నుండే సంతోషం వస్తుంది
కనుకున్న వెన్నెముక నిలబెట్టగలిగే అంత వరకూ పని చేస్తూ ఉందాం

1 week ago | [YT] | 129