DevOps and Cloud with Siva

మనిషికి జంతువుకి ఒక్కటే తేడా
వెన్నెముక నిటారుగా నిలబెట్టగలిగిన జీవిని మనిషి అంటారు
నిటారుగా నిలబెట్టలేని జీవిని జంతువు అంటారు
వెన్నెముక నిటారుగా నిలబెట్టగలిగే అంత వరకూ మనిషి ఏదొక పని చేస్తూ ఉండాలి
డబ్బు ఉన్నా లేకున్నా కూడా
బద్దకంగా బాధపడుతూ కూర్చుంటే అన్నీకష్టంగానే కనిపిస్తాయి
ఏదొక పని చెయ్యడం వల్లే మనిషికి ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి
మనం పని చేసాక వచ్చిన సంపాదన నుండే సంతోషం వస్తుంది
కనుకున్న వెన్నెముక నిలబెట్టగలిగే అంత వరకూ పని చేస్తూ ఉందాం

1 week ago | [YT] | 129



@RajkumarK-yb7tq

మీ JoinDevOps లో ఏదోక జాబ్ ఇవ్వండి శివ అన్నయ్య కష్టపడి పని చేస్తా🎉❤🎉

1 week ago (edited) | 2

@bhupathi8240

ఇలాంటివి.... స్కూల్ లో నో.... కాలేజీ లోని...చెప్పి ఉంటే....బాగుండేది..... ఇప్పుడు చెప్పినా...మనిషి మార్చుకోలేనంతగా....మారిపోయాడు.....

1 week ago | 1  

@shaiksaddam8116

కష్టపడనిదే ఏమి రాదు... కష్టపడకుండా వొచ్చింది ఎన్నటికీ నిలవదు

6 days ago | 0