Priyaas media

ఆదిపూజ్యుడైన విఘ్నహర్తకి అభివందనం పార్వతీనందనుడైన గణపతికి ప్రియవందనం ముల్లోకాలను ఏలే మూషికా వాహనుడికి మనసే మందిరం
విఘ్నాలను తొలగించే వినాయకుడికి అపూర్వ నీరాజనం ఓం విఘ్నేశ్వరాయ నమ:

మీకు మీ కుటుంబ సభ్యులకు
‪@Priyaasmedia‬ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు 🙏🏻💐

1 month ago | [YT] | 0