Madan Gupta

Can women enter temples during periods?

2 months ago | [YT] | 117



@Vamsi2123

Aa samayam lo vallu weak ga untaru. Temples Anni magnetic field areas lo construction cheyabadi untayi....aaa time lo women velladam vallu Inka suffer avutharu....

2 months ago | 16

@Jaswanth8114

విపరీతమైన బాధ ఉన్నప్పుడు మనస్సు నిలబడదు మరియు అశౌచం.

2 months ago | 14

@sahanaavavatu

ఇప్పుడు అన్నం తినడం అనేది పవిత్ర కార్యం. అన్నం మనకు గుళ్ళో కూడా పెడతారు. ఇప్పుడు దొడ్డికెళ్లి కడుక్కోకుండా గుడికి వస్తె correct ఆ తప్పా? ఇప్పుడు నెలసరి అనేది సంభోగం సరిగ్గా జరగకపోవడం లేదా సంభోగం అనేదే లేకపోవడం వల్ల విడుదల కాబడ్డ అండం, బలపడిన గర్భసంచి వంటివి రక్తంతో కలిసి విడుదల అవుతాయి. పైన ఉదాహరణలో చెప్పినట్లు ఇక్కడ మన ప్రేమేయం లేకుండా బయటికి వస్తూ ఉంటుంది. ఇది పవిత్రం కాదు ఇది విసర్జన... అయితే ఈ విసర్జన సృష్టి సంకేతం కాబట్టి మర్యాద, ఈ సమయం లో ఆడవాళ్ళకి పనులు ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ప్రశ్న కేవలం గుడి గురించి కాబట్టి, ఇంట్లో కలుపుకోవడం, ఉపాసన, వగైరా విషయాలు అప్రస్తుతం. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించగలరు..🙏

2 months ago (edited) | 7

@laxmisantosh7506

స్త్రీలయోక్క ఆరోగ్యం దృష్ట్యా ఆనాటి పెద్దలు ఈ నిబంధనలు ఏర్పాటు చేసి ఉండవచ్చు

2 months ago | 10

@PrathyushaSarma

ఆ సమయం లో స్త్రీ యొక్క ఆరా (aura)కొంత నెగెటివ్ గా ఉంటుంది.గుడిలో పూర్తి పాజిటివ్ వాతావరణం కాబట్టి,ఆ సమయం లో అంతటి పాజిటివిటీ ని ఆ స్త్రీ తీసుకోలేని పరిస్థితి ఉండవచ్చు. అందుకే పెద్దలు ముందు చూపుతో ఈ ఏర్పాటు చేసి ఉండవచ్చన్నది నా అభిప్రాయం.

2 months ago | 2

@m.vamshim.vamshi5714

Pain issues valla vellodhu temples ki steps 🪜 ekkithe Inka pain ekkuva avtundhi ani past lo mana vallu ala cheppar

2 months ago | 7

@keesari.rambabu1keesari.ra612

తరువాత గుడికి రండి... మహిళలు 👏🕉

2 months ago | 0

@FundAccountTeacher

ఎప్పుడు ఏది చేయాలో అదే చేయాలి....

2 months ago | 6

@వారాహి8384

ఆ సమయం లో స్త్రీ యొక్క ఆలోచన దృక్పథం unstable వుంటుంది భక్తి పై మనసు లగ్నం కాదు అనీ ఈ నియమం పెట్టీ ఉంటారు అంతే తప్పా స్త్రీ నీ తక్కువ చేసీ చూడాలని కాదు..... దయచేసి మహిళలు అందరూ ఆలోచన చెయ్యండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏

2 months ago | 1

@sri-z8s

గుడికి వెళ్ళటానికి అనుకూలంగా ఉండే సమయం కాదు. కానీ భగవంతున్ని వేడుకోటానికి సమయం ఏమి అవసరం లేదు

2 months ago | 5

@sivahema5401

No way, హిందూ ధర్మంలో మన పూర్వికులు మన ఋషులు మునులు కొన్ని సంప్రదాయాలను నియమించారు అంటే అందుకు చాలా పెద్ద కారణాలు ఉంటాయి. రుతుక్రమ సమయంలో ఆడవారికి చాలా చిరాకుగా కోపంగా అలసటగా నానా విధాలుగా ఒక నెగెటివ్ ఆరా తో ఉంటారు, అలాంటి సమయంలో పవిత్రమైన గుడులకు పూజాది కార్యక్రమాలకు రావడం,ఆడవారికి మంచిది కాదు,

2 months ago | 0

@priyankach367

Temple environment might not be good for women with periods, heard it can affect the blood flow

2 months ago | 1

@eswar2588

They are supposed to take rest.

2 months ago | 0

@vemulasowjanya417

Sir spiritual way(meditators) lo energies wise ga, aura break avvadam ,ayurvedam prakaranga ee vidhanga kooda chepagaligithe try cheyara. Na sadhanalo bhaganga nenu thelsukunadi : Main ga prathi women thana sthri thatvanni ardham cheskokapovatam valla, Maa body lo subconscious ga chala insecurities, fight mode lo undatam, uterus problems ki Karanam ani ardham ayindi.

2 months ago | 0

@SaiLakshmi-vz8ts

Gudi ki vellavaddu ani peddalu chepperu but devudni taluchukovaddu ani cheppaledu. So happy ga nama japam cheyandi leda puranalu chadavandi. Tappu ledu

2 months ago | 0

@sirishav9912

A time lone vellala 30days lo 5days vellakka pothe vachhe nastamemito manaki vallu chepte bavundu

2 months ago | 0

@AnuradhaVajramAlliswell

Vella kudadu Nalalo migata Anni rojulu emichestaru Mana sapradayalu goiravinchali

2 months ago | 1

@SnigdhaMedha

That is not at all impurity or wrong. But during that women health condition is not stable bp low or high heavy pains, so we just we need rest from all the works including divinity related. Other than that we can pray inside our heart.

2 months ago | 2

@clksirisha4829

Today everyone are arguing unnecessary things. As Indian ladies we r so fortunate because men understand us and keep us away for 3-4days when we r loosing our energy in the form of periods. Be happy those in those days because we get mood swings, stomach pain, leg cramps and we won't be in a mood to do things. Don't ask unnecessary doubts and dont put waste debates on this condition.

2 months ago | 0

@Unanimous-t6s

That time they carry negative thoughts n signals. In temples u will see copper plates that will multiply ur emotions n thoughts. That's they are multiplied with negative thoughts.

2 months ago | 1