రాష్ట్రం ఇప్పుడే అప్పుల్లో ఉంది ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలపై భారాల మోప కండి
1 day ago (edited) | 43
ఏ ప్రభుత్వం అధికారంలో వుంటే వాళ్ళకి నచ్చినట్లు చేస్తారు అభిప్రాయాలు తో సంబంధం లేదు
1 day ago | 23
ఏదైనా సొంత పథకం అంటూ లేని ఏకైక ముఖ్యమంత్రి మీరే బాబుగారూ..అన్నీ నేనే కనిపెట్టాను,,, మొదలెట్టాను అంటారు.. కానీ ఏదీ మీ సొంత ఆలోచన కాదు.. ఐనా నేనే అంటారు..మీ లీలలు అర్ధం కావు దేవా..
1 day ago (edited) | 22
ఉచితం గా అన్ని ఇవ్వడం ద్వారా స్టేట్ శ్రీలంక అవుతుంది అని అన్నారు మరి ఇప్పుడు అమెరికా అవుతుంది బాబు గారి విసబరి పాలన లో
1 day ago | 39
దేశంలో, రాష్ట్రాలలో విద్య, వైద్యం ఈ రెండు చవకగా లభిస్తే ప్రజలకు ఉచితాలతో పనేమిటి. ప్రజలు అలోచించి ఓటు వేయాలి. మార్పు మనలో వస్తే ఏ ప్రభుత్వమయినా నిస్వార్ధంగా పాలన చేస్తుంది.
12 hours ago | 7
చివరకు ప్రజలని సోమరిపోతులుగా... పనికిరాకుండా.. పనిచేయకుండా..... చేస్తారు.... ఈ నాయకులు.... ఊతం ఇవ్వాలి గాని.... ఊరికే ఇవ్వకూడదు....చేసే పనిలో సహాయకరిగా ఉండాలి...అసలు పనే చెయ్యకుండా.... ఏమి విచిత్రమో... ఏమి ఆలోచనో...
1 day ago | 16
ఆటో డ్రైవర్లు రోజు ఖర్చు ఫోను వెయ్యి నుంచి 1500 ఇంటికి తీసుకెళ్తున్నారు వాళ్లకు డబ్బులు వేయటం ఎంత సమంజసం
1 day ago | 10
పేదవాడు డాక్టర్ చదవడానికి వీలు లేకుండా అన్ని మెడికల్ కాలేజీలని తన బినామీల కి అమ్మేశాడు.
1 day ago | 62
15,000/అంటే నెలకు 1250/సరిపోతుందా. అదికూడా బస్సులు ఫ్రీ పతకం పెట్టి.
1 day ago | 12
ఉచితాలు మానేసి అర్హులకు ఉద్యోగాలు కల్పించి, ఉచిత విద్య వైద్యం కల్పించి రైతులకు కరువు పనులను అనుసంధానం చేస్తే మంచిది
1 day ago | 2
వాడొచ్చి వీడొచ్చి అదిఉచితం ఇదిఉచితం అని కొంత జనానికి ఇచ్చి కొంతవాళ్ళు తిని ప్రజలను బికార్లను చేస్తున్నారు వీళ్లకు కూడా బుద్ధి లేదులే ఫ్రీ గా ఇస్తున్నారు అనగానే మూత్రం కూడా తాగేవాళ్ళున్నారు
1 day ago | 8
Leader సినిమాలో గొల్లపూడి మారుతీరావు గారి డైలాగ్ గుర్తుకువస్తుంది. నెలకి పాతిక వేలు వచేపని తీసేసి, సంవత్సరానికి పాతిక వేలు అంటే ఎలా సారు.
15 hours ago | 2
journalist sai
ఆటో డ్రైవర్ లకి దసరా నుండి ఏడాదికి 15 వేలు వాహన మిత్ర కింద ఇస్తానన్న బాబు ప్రకటన పై మీ అభిప్రాయం
1 day ago | [YT] | 1,159