MAITHRI CHANNEL

8న టాస్క్ కేంద్రంలో జాబ్ మేళా: జిల్లా కలెక్టర్

8న టాస్క్ కేంద్రంలో జాబ్ మేళా: జిల్లా కలెక్టర్
పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు టెలి పెర్ఫార్మెన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 8న పెద్దపల్లి పాత ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కస్టమర్ సర్వీస్ అసోసియేట్, కంటెంట్ మోడరేటర్, అనలిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సర్టిఫికేట్ జిరాక్స్ లు, రెజ్యూమ్ లతో జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు.

2 months ago | [YT] | 5