Paritala Sreeram Official

శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి మండలం, రామాపురం ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంధ్ర ప్రదేశ్ బాల్ బ్యాట్మిటన్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అంతర్ జిల్లాల జూనియర్ బాల బాలికల 10 వ రాష్ట్రస్థాయి బాల్ బ్యాట్మిటన్ పోటీల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

6 days ago | [YT] | 358



@rajulucbg7220

🙏 మీరు సదా క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, అభివృద్ధి పథం లో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. ధన్యవాదములు

6 days ago | 0

@chintu8250

You are the lion

5 days ago | 0