YOYO TV Channel

"ఓట్ చోరీ" ఇష్యూతో బీజేపీ గ్రాఫ్ దెబ్బతింటుందా?
#votechori #electioncommission #modi #rahulgandhi

2 weeks ago | [YT] | 1,813



@ashokmiryala5120

కర్ణాటకలో ఫస్ట్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్ పార్టీ 135 బీజేపీ 63 దిన్ని బట్టి ఓట్ల చోరీ ఎవరు చేశారో ఎవరికి ఉపయోగ పడిందో అర్థం చేసుకోవాలి

2 weeks ago | 113

@ashoksuryavamshi132

ఖాన్ గ్రేస్ (కాంగ్రెస్) పార్టీ మన దేశానికి పట్టిన ఏండ్ల నాటి శని, పీడ, చీడ, దరిద్రం.దానిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భూస్థాపితం చేస్తేనే భారత దేశం సురక్షితంగా, సుభిక్షంగా, క్షేమంగా, భద్రంగా, చల్లగా, ఉంటుంది.దేవుని దయ వల్ల బిజెపి పార్టీ నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టే...ప్రపంచ ఆర్థిక GDPలో 4వ స్థానంలో నిలిచింది.దానిని సాధించింది బిజెపి పార్టీ నరేంద్రమోడీ

2 weeks ago | 85

@vamsi_m23

khangress.....khatham bye bye goodbye

2 weeks ago | 20

@subbaraokesevarapu6207

ఇలాంటి ఫేక్ ప్రచారం ఎవరూ నమ్మరు,భాగోతం బయటపడింది

2 weeks ago | 14

@venkatesh1657

మనం గెలిచినప్పుడు ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేస్తుంది...ఎలాంటి ఓట్ల తేడ రాదు..like తెలంగాణ,కర్ణాటక, పంజాబ్. అదేమిటో ఓడినప్పుడే మనకి అన్ని తప్పులు కనబడతాయి...

2 weeks ago | 2

@sivabond1

కాంగ్రెస్ టూల్ కిట్ గ్యాంగ్, ముస్లిం ఓటర్లు ఏకమై ఇండియా ని వీడగోట్లని ప్లాన్ మొదిందికాంగ్రెస్ కిట్ గ్యాంగ్ తీసుకుంది, ముస్లిం ఓటర్లు ఏకమై ఇండియాని వీడగోటాలని ప్లాన్ చేసింది. కాంగ్రెస్ బూటకపు ప్రచారం నీ నామోదు. బీజేపీకి ఓటు వేసి దేశాన్ని కాపాడండి రైతులు ఇవ్వాళ బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నారూ, యూఎస్ సీడ్ పాలసీ, ఏ1 పాలనీ బీజేపీ తిప్పి కొట్టింది, దేశం కోసం స్టాండ్ తీసుకునే టైం వచ్చింది. హిందూ సోదరులారా బీజేపీని గెలిపించండి.

2 weeks ago | 6

@jogeshkjogesh5773

జై బీజేపీ జై మోదీజీ జై హిందూస్తాన్

2 weeks ago | 121

@sirangivenkateswarlu8974

జై బీజేపీ జై నరేంద్ర మోడీ

2 weeks ago | 58

@harisatyanarayana6094

సోనియాగాంధీ ఇటలీ పౌరసత్వం ఉండగానే... 1980 లో భారత్ లో ఆమె పేరు ఓటరు లిస్ట్ లో ఉంది... ఇది ఎలా జరిగింది.... దీని మీద మొదట సర్వే చేయండి... తప్పా ఒప్పా అని..

2 weeks ago | 37

@golladevanna7291

జై బిజెపి జై జై బిజెపి

2 weeks ago | 5

@lokkidisudhakar6310

బీజేపీ అలా చేస్తాది అని ఎవరు నమ్మారు నమ్మలేరు

2 weeks ago | 6

@narsareddytadisena9253

దొంగలు ఎవరో దొంగ బడ్కవ్ లు ఎవరో దేశ ప్రజలకు అందరికీ తెలుసు

2 weeks ago | 2

@ramaraovannam4060

బి. జె. పి. నిజంగా. ఓట్లు. చేరి. చేసై. 270సీటులు.ఏలా.వసైయి..మెుతౖం.సీటులు.బి.జె.పి.కి.రావాలి.కదా... యిండియా. కూటమి. కి. పార్లమెంటు. సీటు లు. ఏలా. వచ్చిన యి. పనికిమాలిన. వెదవ. ప్రజల. విశ్వాసము. పొందలేని. వెదవ.. తప్ప డు. ప్రచారం చేసి. బిజెపి ని. బదనాం.. చేసి. ఓట్లు. రాబట్టుకొనుటకు. చేసే. ప్రయత్నం.. కూటమి. కూకటి. వేళలో. కూలిపోవడం. ఖాయం.

2 weeks ago | 5

@nageswaraov9894

Without the BJP we can't imagine the india growth..... Jai Kisaan , Jai Jawan , Jai BJP

2 weeks ago | 4

@raanadasari5009

Khan gress new drama.. dongalu donga donga ani అరుస్తున్నారు

2 weeks ago | 32

@rajeshthallapelly7175

Jai మోడీ జై హింద్

2 weeks ago | 39

@ashokedunoori5016

Down 👎 down Congres

2 weeks ago | 3

@daidavijaybabu2088

మిడి మిడి చదువులు దేశానికి ప్రమాదం

2 weeks ago | 4

@gnarsimhagoud845

ఖాన్ గ్రేస్ కొత్త డ్రామా

2 weeks ago | 31

@kishor12302

తెలంగాణలో ఓట్ చోరీ జరగలేదా పార్లమెంట్ ఎన్నికలలో మా ఫ్యామిలీలో నాలుగు ఓట్లు బిజెపికి వేషం కానీ మా నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎలా గెలిచిందో అర్థం అవడం లేదు

2 weeks ago | 21