BBC News Telugu

ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు నేడు. ఆయనకు మీరేం చెప్పాలనుకుంటున్నారు?
#chandrababu #andhrapradesh #tdp

1 week ago | [YT] | 1,182



@DR-zf5vn

Cbn పాలన లో పేద వాడు మరింత పేదవాడు గా డబ్బున్న వాడు మరింత డబ్బున్న వాడుగా అవుతాడు...ఆయనకు చెప్పేది ఒకటే పేద ధనిక మధ్యంతరాలు తగ్గించమని ..అదే నాయకుడి ప్రప్రథమ కర్తవ్యం...ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంది అందుకే...రాజరికానికి ప్రజాస్వామ్యానికి తేడా ఉండేలా చూడమని...

5 days ago | 34

@satya931

14 సంవత్సరాల సిఎం పదవి కాలం అంటే తక్కువ సమయం కాదు, ఎన్నో అద్భుతాలు చేసి ఉండవలసింది, ఇప్పటికీ బస్ సర్వీసులు లేని గ్రామాలు ఒక్కక్క జిల్లాలో 250 పైగా ఉన్నాయి ,రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఉన్నాయి, ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు లేని గ్రామాలు ప్రతి జిల్లాకు 50 పై మాటే, సరైన వైద్యం లేని గ్రామాలు వందలలో ఉన్నాయి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ రోడ్లు లేవు కరెంట్ లేదు, ఉపాధి లేదు మంచి నీటి వసతి లేదు పైన పటరం లోన లోటరం ఒక్కొక జిల్లాను పైలట్ ప్రాజెక్టు గా తీసుకుని అభి వృద్ధి చేసి ఉంటే, 14*12=168 నెలలు, కనిసం విద్య వైద్య పైన దృష్టి పెట్టి ఉంటే మన రాష్ట్రం ఇంకో లెవెల్ లో ఉండి ఉండేది, ఏది ఏమైనా జబర్దస్త్ ప్రోగ్రాం కి ఇచ్చే పబ్లిసిటీ మన విలేజ్ లో సమస్యలు పైన పబ్లిసిటీ జరిగి ఉంటే బాగుండేది, అయిన సరే మీకు పుట్టిన రోజు శుభాాంక్షలు

1 week ago | 114

@Shyamprasadyarlagadda

చంద్రబాబు దేశంలో ఉన్న అందరు సిఎమ్ ల కంటే చాలా తెలివైన సిఎమ్.. కానీ ఆ తెలివిని స్వప్రయోజనాలకోసం మాత్రమే వాడతాడు. ఇకనుంచైనా స్వంత లాభం మానుకొని ప్రజలకోసం పనిచేయాలని కోరుకుంటున్నాను 🙏

6 days ago (edited) | 21

@galeiahvlogs538

ప్రజలు కు ఏదైనా మాట ఇస్తే దాన్ని తప్ప కుండా నెరవేర్చాలి. కుదరకపోతే అస్సలు మాటే ఇవ్వకూడదు

1 week ago | 61

@శాంతి.మ్

ఇంతకు ముందు సీఎం గా ఉన్నప్పుడు చాలా సంపాదించేసారు. మీకు ఒక్కడు, ఆ ఒక్కడికి ఒక్కడు. ఇప్పుడు ఉన్నది చాలు. ఇకనుండైన ప్రజలకి మంచి చేస్తే బాగుంటుంది

6 days ago | 13

@hnh396

వైజాగ్ లో అత్యంత నిరుపేదని నేను.వివిధ కంపెనీలకి 99 పైసలకే ఎకరం భూమిని ఇస్తున్నారుగా...నేను ఒక పైసా ఎక్కువే ఇస్తా...మీ పుట్టిన రోజున ఒక్క ఎకరం దానం చేయండి బాబుగారూ...🙏🙏

3 days ago (edited) | 1

@sagarkumar7509

ఇంకెన్ని సంవత్సరాలు మనం ఈ దరిద్రని భరించాలి

1 week ago | 71

@sajjadshaik9568

అపరిచితుడు పవన్ కళ్యాణ్ ను వదిలించుకోండి

1 week ago | 25

@buttlerenglish9939

వెన్నుపోటు దినోత్సవ శుభాకాంక్షలు సర్!!!

1 week ago | 8

@chain2chain2

Pothu lekunda okka election gelvaleni Maha Netha ...Illusionary Leader 🎉🎉🎉🎉

1 week ago | 4

@kiran.Perasani

90 ల లో అప్పుడు ప్రపంచంలో వచ్చిన ఆర్ధిక సంస్కరణ లు అంది పుచ్చుకొని , సాంకేతిక తో వాటిని ఆచరించి.. సగటు మధ్య తరగతి తెలుగు ప్రజల జీవన స్థాయి నీ పెంచిన నాయకుడు...., ఇప్పుడు ఆంధ్రా రాజధాని అమరావతి నీ తీర్చిదిద్దడానికి తనకు వచ్చిన అవకాశాన్ని అన్ని విధాల అంది పుచ్చుకొని సుస్థిర ఆర్ధిక రాజధానినీ ప్రజలకు అందిస్తారని, కోరుకుంటూ . నిత్య విద్యార్ది.ఆదర్శ వ్యక్తి కి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు

5 days ago | 2

@godavarisurya939

ప్రజలు ఒక సారి అవకాశం ఇస్తే ఏమీ చేయలేకపోవచ్చు,చాలా అవకాశాలు ఇచ్చినా ఇళ్ళు లేనివాళ్ళు,పింఛన్లు రానివారు ఉన్నారు, గతo లో 3 అవకాశాలు 14 సంవత్సరాలు,ఇప్పుడు మరో అవకాశం,1 సంవత్సరం గడించి పోతోంది.అయినా పేదల బ్రతుకులు మారలేదు.గత ప్రభుత్వం కంటే ఎక్కువ సాయం చేస్తా,నన్ను నమ్మండి,అని పథకాలు మొత్తం ఎత్తేసారు.నాయకులు ఉన్నా,లేకున్నా ఆ తరువాత చెప్పుకునేది వారు పేదలకు చేసిన మేలు.పదవులు,ఆస్తులు శాశ్వతం కాదు.

1 week ago | 6

@commonman6304

జన్మ దిన శుభాకాంక్షలు..!! "ధర్మో రక్షతి రక్షితః". దుష్టశిక్షణ రాజ ధర్మం..!!

1 week ago | 52

@awsdevops-uw1fs

He is workaholic... He knows everything ups and downs... Happy birthday CBN sir

1 week ago | 2

@yesupremadwajam7415

Cm.చంద్రబాబు గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు

1 week ago | 12

@KMS-mv2in

4వ నెల 20వ తారీఖు పుట్టిన 420 కి జన్మదిన శుభకంక్షలు

1 week ago | 40

@ManishiSamajam

మోడీ గారు పేడ తినమని చెబుతున్నాడు బాబు గారికి.... మోడీ చెబుతున్నాడు మూత్రం తాగమని బాబు గారికి... జై జై బాబు గారికి... పేడ మూత్రం ( PM) జిందాబాద్

1 week ago | 13

@hanumamylife6510

చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రిగా వుండటం మన రాష్ట్ర అవసరం- కనీసం రెండు దశాబ్దాల పాటు. ఇదే ఆరోగ్యం, ఉత్సాహం ఆయనకు భగవంతుడు ప్రసాదించాలని కొన్ని కోట్ల ప్రజల ఆకాంక్ష 🙏🏿

1 week ago | 14

@derangularamakrishna3975

Happy birthday to Honourable CM Chandrababu garu. Goahead with your visionary thoughts, objectives and goals to keep the Andhra Pradesh in top most level in the world. Initially complete the water projects as early as possible and establish world class standards schools in all constituencies for high level standard children.

1 week ago (edited) | 6

@OBULESU-pe8pr

Many many Happy writens off the day CBN gaaru . నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను

1 week ago | 6