Nara Chandrababu Naidu Official

కరుణ, ప్రేమ, సేవ వంటి మానవత్వపు సహజ గుణాలు సమాజానికి ఎల్లప్పుడూ అవసరమని తన జీవితం ద్వారా తెలియజెప్పిన మహోన్నత మానవతావాది మదర్ థెరెసా జయంతి సందర్భంగా... పేదలు, రోగులు, అనాథలకు అమ్మగా అండగా నిలిచి సేవలందించిన ఆ కరుణామయి త్యాగనిరతిని స్మరించుకుందాం. ప్రజాసేవకు స్ఫూర్తిని పొందుదాం.

6 days ago | [YT] | 674



@parupudiphanindra3126

Conversion THERISA.. Jai DOKKA SEETAMMA GARU

5 days ago | 14

@nikhilgaming177

మతమార్పిడి థెరిసా

6 days ago | 40

@santhoshreddy3882

Search dark facts about this lady then you will get to know her true colours.

6 days ago | 7

@Sriraama42

దయచేసి ఈ దరిద్రo ని తీసివేయండి ...please నిజాలు తెలుసుకున్నక మీరే చి చి అంటారు

6 days ago | 21

@pokalausharani7370

Ee post aame gurinchi telise peduthunnara?

6 days ago | 8

@siripalliphani-d5l

Good leader cbn sir

6 days ago | 1

@JaruguPushpanjali

One of the worst fellow chi

6 days ago | 2

@KsmmudaliyarlKsm

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

5 days ago | 0

@SurendrababuCh-z9y

Avunu mana dhesam dhaurbagyam ilanti vallane manam nammutham mana kosam mana dhesam kosam evarumu emi cheyamu

5 days ago | 0

@SYEDIrfan-tu2mn

Good 👍. jai jai ammar raha ntr garu jai jai chandra babu Naidu garu Jai jai lokesh garu jai jai jai tdp party.💐💐

5 days ago | 0

@SHIVA369om

Sir,she has done a great loss to Hindus by conversion to Christianity.. she did the missionary work with a target of conversion on instructions from pope

2 days ago | 0

@kvsubramanyam5527

దీన్ని పొగిడి మన సంస్కృతి సాంప్రదాయాలు పక్కనపెట్టి నట్టే,ఆథేరేశా దరిద్రాన్ని 2014నుండి భారత్ నుండి తరిమేశారు ఇంకా పులిస్టాపే

1 day ago | 0

@Bharavi-yk5gp

కంద తన దురద మానలేదు.

4 days ago (edited) | 0

@jagatbandhumajumder5822

GOOD EVENING BAHUT SARA RESPECT HAI APP K LIYE

6 days ago | 0

@SrinivasK-s5t

నివాళులు!

5 days ago | 0

@jamisai4217

మత మార్పులు చేసిన మహా దుర్మార్గాలు

1 day ago | 0

@MakeshrajaPerumal

🙏🙏

5 days ago | 0

@KVR14

Em action ayya..mamulu action kaadayyo

6 days ago | 1

@సామాన్యుడు-గ5ధ

Chakkaga Vinayaka Chavithi cheskuntunte ee illegal conversions chesina musalidi enduku CBN garu?

5 days ago | 0

@ravipatimalleswararao7796

మీరంటే మాకు చాల గౌరవం... కానీ ఈమె... ఓక సంఘ సంస్కార్త రూపంలో వచ్చి మత మార్పిడి చేసింది.... బిజెపి వచ్చిన తరువాతే అన్ని విషయాలు తెలుస్తున్నవి...

5 days ago | 0