ఎవ్వరిని నమ్మే పరిస్థితి లేదు ప్రతి స్థానంలో నిరుద్యోగి గెలుస్తాడు జై నిరుద్యోగి
1 month ago | 53
దానిలో ఆలోచించి పనిలేదు పది కి పది కాకున్నా ఒక 7 ఐన బీజేపి యే గెలుస్తది ❤ అది చూడడానికి మీరు బతికే ఉండలి అదే మా ప్రయత్నం జిహాదిల ఉచులలో పడకండి తస్మాత్ జాగ్రత్త 🔥
1 month ago | 2
8 brs ki 2 bjp ki vasthay 30 lakshalamandhi nirudhyogula tharapuna chepthunna
1 month ago (edited) | 17
కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ అయినా గెలుస్తారు...జాబ్ నోటిఫికేషన్స్ లేవు, జాబ్ క్యాలెండర్ లేదు.
1 month ago | 17
BRS and khangress okkate kutimba party lu chala pramadham jago okkasari alochinchandi next BJP otu veddam okka. Chance
1 month ago | 9
గెలిచిన వాళ్ళు మళ్లీ కాంగ్రెస్కులోకీ వెళ్లారు అన్న గ్యారంటీ ఎమిటి
1 month ago | 20
ఇప్పుడు ఎలక్షన్ పెట్టిన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో గణనీయంగా మెజార్టీ సాధించింది
1 month ago | 16
YOYO TV Channel
10 నియోజక వర్గాలల్లో ఉప ఎన్నిక వస్తే ఏ పార్టీ గెలుస్తుంది ..?
1 month ago | [YT] | 3,060