BBC News Telugu

అర్థరాత్రి స్పాట్‌లైట్‌తో ఒక హెలీకాప్టర్ ద్వీపంలో సెర్చ్ చేస్తుండగా చూశానని ఒక మహిళ చెప్పారు. కాసేపటికి సెర్చ్ ఆపరేషన్ నిలిపేయాల్సిందిగా మిగిలినవారికి ఆదేశాలు వచ్చాయి.
పూర్తి కథనం: www.bbc.com/telugu/articles/ce3ky1yyyepo
#Greatbarrierreef #Australia #Queensland #Searchoperation #Lizardisland

3 weeks ago | [YT] | 131