YOYO TV Channel

గువ్వల బాలరాజు బీజేపీలో చేరడం పై అభిప్రాయం ఏంటి ..?

3 weeks ago | [YT] | 1,139



@ChendiSathishMudiraj

ఎవడి స్వార్థం కోసం వాడు ప్రజల్ని పట్టించుకునేటోడు లేడు ఒక్కడు

3 weeks ago | 13

@kiraneerasarapu4053

ఆయన స్వార్థం కోసం వేలాడు

3 weeks ago | 7

@vidyasagar-vp3mf

బాలరాజుకు వేరే దారి లేదు. కేసిఆర్ హవాలో మాత్రమే ఎంఎల్ఏ అయ్యాడు

3 weeks ago | 4

@vidyasagardodda9191

వాడి రాజకీయ సమాధి వాడే కట్టుకున్నాడు...🤡

3 weeks ago | 5

@rsnaik11

BRS అవసరం తీరింది బీఎల్ సంతోష్ వేసిన గాలంలో బందీ అయ్యాడు

3 weeks ago | 4

@vijaykumarpole1237

మాదిగ జాతి బిడ్డలు బిజెపిలో లీడర్స్ కాలేరు.... ఎంత తొందరగా రిటర్న్ తీసుకుంటే అంత మంచిది......

3 weeks ago | 5

@MaheshKurrella

వాడి లాభం వాడు చూసుకోండి

3 weeks ago | 13

@saavitri2498

అసలు ఎవడాడు?

3 weeks ago | 4

@saavitri2498

గువ్వ గూడు వెతుక్కుందనమాట!!

3 weeks ago | 5

@kirannanip7067

అస్సలు వాడు ఎవ్వడు రా బాబు...ఇంత వరకు వాడి పేరు వినలేదు...ఇదే ఫస్ట్ టైమ్ వినటం...వాడికి ఇంత హైప్ ఇవ్వడం ఎందుకు ?

3 weeks ago (edited) | 5

@regallaramana4334

వెస్ట్ fell వరెస్ట్ fell

3 weeks ago | 4

@asikasivaram4892

అతను ఎటు పోటీమాకెందుకు బాస్ 😆

3 weeks ago | 2

@chandrashekarreddy7259

Inkosari word member ga kuda win avvadu

3 weeks ago | 4

@bolkaraju8100

బీజేపీ తెలంగాణ లో రాదూ 1000% కరెక్ట్

3 weeks ago | 0

@ramakrishnareddy4518

అది అయన వ్యక్తిగతం

3 weeks ago | 2

@rameshramesh4337

West fellobalraj

3 weeks ago | 2

@jevajiprarthan7339

Wrong decision

3 weeks ago | 3

@VeNu54

ఎలాగు BRS గెలవదు..

3 weeks ago | 4

@SudarshanpasupunooriNayee

Rang way down pall

3 weeks ago | 4

@RammohanBadduri

Vadu enka pona gevadu

3 weeks ago | 4