YOYO TV Channel

సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటనపై మీ అభిప్రాయం..?

1 week ago | [YT] | 1,152



@tellagorlaharish-mm5ln

పర్యటన రద్దు చేసుకున్నాడు గా ఎందుకైనా మంచిదని చెప్పి

1 week ago (edited) | 28

@PradeepRty

Students ni arrest chayakudha vellali dhamu untey

1 week ago | 25

@yadagiriraomadhavaram5012

OU ను నాశనం చేశాడు, OU కి వున్న land మీద చూపు పడింది,ఇక OU మాయం

1 week ago | 14

@hafeezmohammad8344

B.మంచి నిర్ణయం ఎందుకంటె చెప్పుల దండలు రెడీ ఉన్నాయ్

1 week ago | 8

@Ravi-d6b8m

Bar laku emo notification ichinavu kani nirudhyogulaku job notification ivvale andhuke Pothe guvvalu guyimanipistharu ai pothaledu anukunta Gumpu Mestri 🤔

1 week ago | 17

@divyasriiiiiiiiiiiii

అధికారికంగా పర్యటన రద్దు కాలేదేమో రద్దు న్యూస్ లీక్ ఇచ్చి రావచ్చు ఏమో

1 week ago | 5

@hanumandlakiran4669

పోతే తెలుస్తది

1 week ago | 13

@srinivasuluporandla5754

O U ki పోతేనే C M గారికి అర్దమయితది సదువు అయిపోయి నా గూడ అడ్లనే తిష్ణవేసుకుని ఉన్నారు

1 week ago | 2

@mohammedhassan995

మంచి నిర్ణయం

1 week ago | 4

@succes-s6gsuper

Super cm Revanth Reddy

1 week ago | 2

@singarapurajendraprasad9354

యూరియా గురించి శ్రద్ధ తీసుకోండి

1 week ago | 3

@Ramanarao471

Local body elections unnay ga,ou ki osthe urikichi thantharu congressollani

1 week ago | 3

@Sravan-s6f

Thantharu jagratha revanth

1 week ago | 1

@bandaprasad8193

గీనకు ఎం పని యునివర్సిటీ లో ఓ ఓ ఒకవేళ భూములు ఏమైనా అమ్మొ వద్దు వద్దు

1 week ago | 2

@PorikaGanesh

నోటిఫికేషన్ వెంటనే ఇచ్చి పోతే బెటర్

1 week ago | 0

@lokeshuttaradi5426

OU లో అరాచక శక్తులు మంచి విద్యార్దులు ను ఉన్మాదం వైపు పురిగొల్పుతున్నారు

1 week ago | 0

@arunakadari9128

Petrol waste,no work,no result so CM save petrol, these are all public money, not your money ☝️☝️☝️

1 week ago | 0

@pillishiva7308

Single గా వేళ్ళు తెలుస్తుంది

1 week ago | 0

@MohammedabdulShafeeq-u8z

Yoyo tv kinda English lo kuda pettandi question

1 week ago | 1

@KommuNaveen-h8t

రైతులకు సరిపడా ఫెర్టిలైజర్ పంపిణీ చేస్తే బాగుంటది

1 week ago | 0