తెలంగాణ వస్తే తొలి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని గెలిచి, అది పక్కన పెట్టి రెండు సార్లు ముఖ్యమంత్రి గా చేసి , మూడో సారి కొడుకుని నుంచో బెట్టి , కూతురికి లిక్కర్ , కొడుక్కి రియల్ ఎస్టేట్ , మేనల్లుడికి చీకటి వసూళ్ల దందాలు ఇచ్చి ఫార్మ్ హౌస్ లో పండినప్పుడు తెలంగాణ ఆత్మ చనిపోయింది . తెలంగాణ వచ్చే వరకు ఆంధ్రా వాళ్ళు దొంగలు అని చెప్పి , వచ్చాక వైజాగ్ షిప్పింగ్ యార్డ్ లో వాటాల కోసం తాపత్రయ పడ్డప్పుడు తెలంగాణ ఆత్మ చనిపోయింది ..తెలంగాణ ఆత్మ కేసీఆర్ కుటుంబం చేతలకి చనిపోయింది .
7 hours ago | 0
SocialPost Politics
https://youtu.be/KPwiB5Lo65g?si=nA3mg...
తెలంగాణ ఆత్మను చంపిందెవరు?
21 hours ago | [YT] | 128