MAITHRI CHANNEL
బీసీ రిజర్వేషన్ల జీవోపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు గవర్నర్ దగ్గర బీసీ బిల్లు పెండింగ్లో ఉండగా, మీరు GO విడుదల చేసి, ముందుకు పోతాం అంటే ఎలా?గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో విడుదల చేయడం సరికాదు.రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఉండాలి అనే నిబంధన ఉంది కదా!బీసీ రిజర్వేషన్ల జీవో పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసిన హైకోర్టుఈ సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా మెరిట్ ఆధారంగా విచారిస్తామన్న హైకోర్టు
2 months ago | [YT] | 7
MAITHRI CHANNEL
బీసీ రిజర్వేషన్ల జీవోపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
గవర్నర్ దగ్గర బీసీ బిల్లు పెండింగ్లో ఉండగా, మీరు GO విడుదల చేసి, ముందుకు పోతాం అంటే ఎలా?
గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో విడుదల చేయడం సరికాదు.
రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఉండాలి అనే నిబంధన ఉంది కదా!
బీసీ రిజర్వేషన్ల జీవో పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసిన హైకోర్టు
ఈ సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా మెరిట్ ఆధారంగా విచారిస్తామన్న హైకోర్టు
2 months ago | [YT] | 7