Cinema Muchatlu

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకు మగ బిడ్డ

కాసేపటి క్రితం ఓ ప్రవేట్ ఆసుపత్రిలో లావణ్య మగబిడ్డకు జన్మనిచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి మూవీ సెట్ నుంచి ఆస్పత్రికి వెళ్లి వరుణ్, లావణ్యకు విషెస్ తెలిపారు.

తేజ్-లావణ్యల వివాహం 2023 నవంబర్ 1న ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే.

#VarunTej and #LavanyaTripathi have a son

3 weeks ago | [YT] | 5